AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంత ఖరీదు ఉన్నా ఈ నట్స్ హాట్ కేక్‌లా అమ్ముడవుతున్నాయి… కారణం తెలిస్తే వెంటనే ఆర్డర్ పెట్టేస్తారు..!

పీకన్ నట్స్ (Pecan Nuts) ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. ఇవి ముఖ్యంగా ఉత్తర అమెరికాలో విస్తృతంగా పండిస్తారు. రుచిలో తీయదనం, కొద్దిగా వెన్న మాదిరి మృదువైన టెక్స్చర్ ఉండటం వల్ల పీకన్ నట్స్‌ను మిఠాయిలు, కేకులు, డెజర్ట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ఇవి కేవలం రుచికోసమే కాదు, ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Feb 28, 2026 | 8:32 PM

Share
పీకన్ నట్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy Fats), విటమిన్ E, మ్యాగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా మోనో అన్‌స్యాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 100 గ్రాముల పీకన్ నట్స్‌లో అధిక కాలరీలు ఉంటాయి, కాబట్టి పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది.

1 / 6
పీకాన్ లో విటమిన్ A, B6, E తో పాటు ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లేవిన్, థియామిన్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాగే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి చాలా ముఖ్యమైన మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఆరోగ్యానికి సహాయపడతాయి.

2 / 6
ఇందులోని ఉండే మోనోఅన్‌సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ చెడు LDL కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పైగా ఇందులో ఉండే మినరల్స్ రక్తపోటును అదుపులో ఉంచేందుకు కూడా సహాయపడతాయి. దీంతో దీర్ఘకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి.

3 / 6
ఈ నట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఇవి తింటే పొట్ట ఫుల్లుగా ఉన్న ఫీలింగ్ తో ఆకలి తగ్గుతుంది. దీంతో అనవసరంగా నోట్లో ఎదో ఒకటి పడేయం. పైగా ఇవి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న నట్స్. డయాబెటిస్ ఉన్నవారు కూడా తక్కువ స్థాయిలో తినొచ్చు.

4 / 6
పీకాన్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉండటంతో రెగ్యులర్ గా తింటే ఇమ్మ్యూనిటీ పెరగటానికి, శరీర కణాలకు రక్షణ కలిగించడానికి సహాయపడతాయి. పీకాన్ లో కాలరీలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా తింటే బరువు పెరగడం లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

5 / 6
రోజుకు సుమారు 20–30 గ్రాములు (చిన్న గుప్పెడు) పీకాన్ నట్స్ సరిపోతాయి. పరిమితంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే రోజూ ఇవే కాకుండా ఇతర నట్స్ ను కూడా మారుస్తూ తీసుకుంటే మరీ మంచిది.

6 / 6
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర