AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు హుక్కా బార్‌లో పని.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు.. ఒక్క సాంగ్‌కే రూ. 2కోట్లు అందుకుంటుంది

హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. అవకాశాలు అందుకున్నా కూడా రాణించడం అనేది చాలా కష్టం.. అలాగే కొంతమంది భామలు జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని స్టార్ గా మారారు. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేక అలమటించిన వారు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్నారు.

అప్పుడు హుక్కా బార్‌లో పని.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు.. ఒక్క సాంగ్‌కే రూ. 2కోట్లు అందుకుంటుంది
Actress Photos
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2025 | 12:04 PM

Share

సినీ సెలబ్రెటీల జీవితం అందరిదీ ఒకేలా ఉండదు. ఇండస్ట్రీలోకి కొంతమంది వారసులు ఎంట్రీ ఇస్తే మరికొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస అయినా వారు ఉన్నారు. కొంతమంది ఎన్నో కష్టాలు అందుభావించి స్టూడియోల చుట్టూ చెప్పులరిగేలా తిరిగి ఆతర్వాత హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నారు. ఇక సినిమా పై పిచ్చితో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వారు కూడా లేకపోలేదు. కాగా ఓ హీరోయిన్ సినిమాల్లో అవకాశాలు రాక ముందు పడరాని పట్లు పడింది.. అవకాశాల కోసం ఆమె ఎన్నో కష్టాలను భరించింది. చివరకు హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేక ఇబ్బందిపడింది ఆమె.. కానీ ఇప్పుడు మూడు నిమిషాల పాటకు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

ఇండస్ట్రీలో రాణించడం అంత సులువు కాదు. ఎంతో కష్టపడితే కానీ సక్సెస్ అవ్వలేరు. అయితే కొంతమంది సినిమాల్లోకి రావడానికే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఒకరు. కెనడాలో మొరాకో సంతతికి చెందిన కుటుంబంలో జన్మించిన నోరా, బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ఆమె జీవితం కష్టాలతో మొదలైనప్పటికీ.. చివరకు సినిమా పరిశ్రమలో స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంది. కెనడాలో పెరిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సవాళ్లు ఎదుర్కొంది నోరా. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు ఒక్కసారిగా అవకాశాలు రాలేదు. చిన్న చిన్న పాత్రలు, ఆడిషన్స్‌లో తిరస్కరణలు, భాషా అడ్డంకులు ఇవన్నీ ఎదుర్కొంది. కానీ ఆమె డాన్స్, కష్టపడే తత్వం ఈ అమ్మడికి ఎంతో సాయం చేశాయి. మొదట్లో నోరా ఓ హుక్కా బార్ లో పని చేసింది. అప్పుడు ఆమెకు రూ. 5000 ఇచ్చేవారట. ఇప్పుడు ఒకొక్క స్పెషల్ సాంగ్ కు రూ. 2 కోట్లు తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

నోరా యుక్తవయసులోనే ఆమె కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది, దీంతో ఆమె చిన్న ఉద్యోగాలు చేసేది. 2014లో ఈ బ్యూటీ “రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్” సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ, ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ప్రభాస్ బాహుబలి సినిమాలో “మనోహరి” పాటతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ ముద్దుగుమ్మ డాన్స్ అందరినీ ఆకర్షించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా నటిగా మారిపోయింది నోరా ఫతేహి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది.

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..