మెంటల్ మాస్ మావ.! ఆవిడ ఈవిడేనా..!! అప్పటికంటే ఇప్పుడు మరింత హాట్‌గా..
అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన సినిమాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. యువత అలాంటి సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే ఎన్నో రకాల ప్రేమకథ సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాల్లో మేం వయసుకు వచ్చాం సినిమా ఒకటి. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు.

టాలీవుడ్‌లో యూత్‌ను మెప్పించే సినిమాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాల్లో మేం వయసుకు వచ్చాం సినిమా ఒకటి. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఈ సినిమాలో తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తనీష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నితి టేలర్ తన క్యూట్ పర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆ చిన్నది ఎక్కువగా కనిపించలేదు.
Allu Arjun: థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్ పవర్ ఫుల్ పాత్ర
నితి టేలర్ మేం వయసుకు వచ్చాం సినిమాలో ముస్లిం యువతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత బాలీవుడ్‌లో నటించింది ఈ చిన్నది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి నెటిజన్స్ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. మేం వయసుకు వచ్చాం సినిమాలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది. ఇప్పుడు హాట్‌లుక్‌లోకి మారిపోయింది.
తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఈ అమ్మడి క్రేజీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఈ బ్యూటీ. నితి టేలర్ స్టన్నింగ్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. హాట్‌హాట్ ఫోజులతో హీటు పుట్టిస్తుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
ఇదెక్కడి ఏ సర్టిఫికెట్ సినిమారా బాబు..! టాలీవుడ్‌లో ఇలాంటి బోల్డ్ మూవీ ఉందా.!!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








