AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి ఏ సర్టిఫికెట్ సినిమారా బాబు..! టాలీవుడ్‌లో ఇలాంటి బోల్డ్ మూవీ ఉందా.!!

ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు

ఇదెక్కడి ఏ సర్టిఫికెట్ సినిమారా బాబు..! టాలీవుడ్‌లో ఇలాంటి బోల్డ్ మూవీ ఉందా.!!
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Aug 18, 2025 | 1:48 PM

Share

ఓటీటీ సంస్థలు  వచ్చిన తర్వాత ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైనమెంట్ దొరుకుతుంది. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ స్టోరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రేక్షకులు ఓటీటీ లో థ్రిల్లర్స్, రొమాంటిక్, హారర్ మూవీస్ చూడటానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో అలాంటి సినిమాలే ఎక్కువగా ఓటీటీల్లో కనిపిస్తున్నాయి. ఇతర భాషా సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి  మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ పెరిగింది. కొన్ని ఓటీటీల్లో సెన్సార్ కట్ లేకపోవడంతో బూతులు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఇక రొమాంటిక్ సీన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ బోల్డ్ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది.

Bigg Boss 9: అబ్బో.. పెద్ద ప్లానే..! బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రెండింగ్ జంట.. ఇక రచ్చ రచ్చే

ఇది ఓ తెలుగు సినిమా.. సీన్ సీన్ కు బుర్ర బద్దలైపోతుంది. ఓ రేంజ్‌లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో.. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో చాలా మంది పోస్టర్స్, టైటిల్స్ చూసి షాక్ అయ్యారు. మరీ ఈ రేంజ్‌లో ఉందేంటి అని అనుకున్నారు. అలాగే సినిమా రిలీజ్ కు ముందు కూడా ఈ సినిమాలో ఏముంటుందిలే అని అనుకున్నారు. కానీ ఈ మూవీ చూసిన వారు మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

అప్పుడు నెలకు రూ.500.. ఇప్పుడు రూ. 83కోట్లకు మహారాణి.. 44 ఏళ్ల వయసులోనూ అదే హాట్‌నెస్

థియేటర్స్ లో మిస్ అయినా వారు ఓటీటీలో తెగ చూస్తున్నారు. ఏ సర్టిఫికెట్ సినిమా కావడంతో ఒంటరిగా చూడటం బెటర్. ఎందుకంటే ఈ సినిమాలో ఓ రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఇక ఈసినిమా పేరు డర్టీ హరి. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎంఎస్ రాజు నుంచి ఇలాంటి బోల్డ్ సినిమాను ఎవ్వరూ ఊహించలేదు. బోల్డ్ సీన్స్ పక్కన పెడితే ఈ మూవీలోని కథ, డైలాగ్స్, సీన్స్ అన్నీ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా అందుబాటులో ఉంది. మీరు కానీ రొమాంటిక్ సినిమాలు ఇష్టపడితే ఇంకెందుకు ఆలస్యం ఆహాలో ఈ సినిమాను చూసెయ్యండి.

ఇవి కూడా చదవండి

చేసిన ఒకేఒక్క సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..