అప్పుడు నెలకు రూ.500.. ఇప్పుడు రూ. 83కోట్లకు మహారాణి.. 44 ఏళ్ల వయసులోనూ అదే హాట్‌నెస్
ఇండస్ట్రీలో చాలా కొంతమంది ఆర్టిస్ట్ లు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అలాగే పెళ్లైన తర్వాత కూడా హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు ఉన్నారు. ఇక పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటుంటున్న హీరోయిన్ కు ఏకంగా రెండు సార్లు విడాకులు అయ్యాయి.

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుపుల ప్రపంచం.. ఎంతో మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా మారారు. అలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా ను నిలిచారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. అలాగే హీరోయిన్స్ లోను ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు సక్సెస్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఎన్నో కష్టాలను చూసింది. వాటన్నింటిని అధిగమించి వచ్చిన వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు స్టార్ గా మారింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు రూ. 500కి పని చేసింది. కట్ చేస్తే ఇప్పుడు రూ. 83 కోట్లకు మహారాణి ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే
ఈ ముద్దుగుమ్మకు 18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది ఆతర్వాత రెండు సార్లు విడాకులు తీసుకుంది. ఒకప్పుడు నెలకు రూ.500 సంపాదించిన ఆమె.. ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.3 లక్షలు తీసుకుంటుంది. ఇంతకీ ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.83 కోట్లు. అంతేకాదు.. ఆమె వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో పాతికేళ్ల హీరోయిన్లకు గట్టిపోటినిస్తుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ అందాల భామ శ్వేతా తివారి.
14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
హిందీలో ఈ అమ్మడు చాలా ఫెమస్. 2000లో ‘ఆనే వాలా పల్’ సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ఈ అమ్మడు సినిమాలు, సీరియల్స్ చేసి పాపులర్ అయ్యింది. కాగా ఈ అమ్మడి కి 18 ఏళ్లకే వివాహం జరిగింది. ఆతర్వాత 20 ఏళ్లకే బిడ్డకు జన్మినిచ్చింది. ఆతర్వాత భర్తతో విడిపోయింది. మరొక నటుడిని పెళ్లాడింది. అతనితో ఓ బిడ్డకు జన్మినిచ్చింది. కానీ ఆతర్వాత అతనితోనూ విడిపోయింది. కెరీర్ బిగినింగ్ లో ఆమె ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం చేసింది. అప్పుడు ఆమెకు నెలకు కేవలం రూ. 500 జీతం మాత్రమే లభించింది. 15 సంవత్సరాల వయసులో, శ్వేత నటనా ప్రపంచంలోకి ప్రవేశించింది. ‘కసౌతి జిందగీ కి’ సీరియల్ తో రాత్రికి రాత్రే స్టార్ గా మారింది. ఆమె వద్ద ఇప్పుడు లగ్జరీ కార్లు సైతం ఉన్నాయి. శ్వేతకు రెండు లగ్జరీ కార్లు ఉన్నాయి – BMW 7 సిరీస్, దీని ధర దాదాపు రూ. 1.4 కోట్లు, ఆడి A4, దీని ధర దాదాపు రూ. 45 లక్షలు. ప్రస్తుతం ఆమె ఆస్తిపాస్తుల విలువ రూ. 83కోట్లు.
సీన్ సీన్‌కు సితారే..! ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ మూవీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








