AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసిన ఒకేఒక్క సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ బ్యూటీ

ఈ అమ్మాయి టాలీవుడ్ లో బాగా ఫేమస్. అలాగనీ ఈ అమ్మాయి హీరోయిన్ కూడా కాదు. కనీసం ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితేనేం ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన గ్లామరస్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలతో నెట్టింట ఈ అమ్మడు చేసే అరాచకం మాములుగా ఉండదు.

చేసిన ఒకేఒక్క సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ బ్యూటీ
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2025 | 2:56 PM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీస్ చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా కొత్త అందాలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి పాపులర్ అయిన వారిలో శ్రీలీల, కృతిశెట్టి ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పిల్లలను హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ కిడ్స్ చాలా మంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాగే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టనుంది. ఆమె అందాలకు ఇప్పటికే కుర్రకారు ఫిదా అయ్యారు. ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? తన అందచందాలతో కుర్రకారు మతిపోగొట్టింది.

సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో కంటే సోషల్ మీడియాతో పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే చాలా మంది తమ అందంతో ఫ్యాన్స్ ను పెంచుకుంటున్నారు. అలాగే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. అలాగే ఇండస్ట్రీలో నటవారసులు ఎంతమంది వచ్చినా కూడా అందరూ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఓ క్రేజీ భామ కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెడుతుంది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత.

ఇవి కూడా చదవండి

14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలోకి రాకముందే ఈ చిన్నది సోషల్ మీడియాను షేక్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీత. రెగ్యులర్ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తల్లితో కలిసి పలు వీడియోలను షేర్ చేసింది ఈ భామ. అలాగే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. సుప్రీత ఫోటోలకు, వీడియోలను సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. కాగా సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఫెమ్ అమరదీప్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. మొన్నామధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విదేశాల్లో విహరిస్తూ అందాలతో అదరగొడుతోంది సుప్రీత. ఈ ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

సీన్ సీన్‌కు సితారే..! ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే