నేను ముస్లిం అమ్మాయి అని ఎవ్వరికీ తెలియదు..! అసలు విషయం చెప్పిన సీరియల్ బ్యూటీ
సినిమాల్లో, సీరియల్స్ లో ఉండే వారు బయట చాలా డిఫరెంట్ గా ఉంటారు. సినిమాల కోసం సీరియల్స్ కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు. ఇక ముఖ్యంగా సీరియల్స్ లో నటించేవారు బయట చాలా గ్లామరస్ గా ఉంటారు. ఇండియాలో సీరియల్స్ కు సినిమాలకు సమానంగా క్రేజ్ ఉంటుంది.

తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన షోల్లో బిగ్ బాస్ షో ఒకటి. చాలా భాషల్లో ఆకట్టుకున్న బిగ్ బాస్ షో తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో ఏడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే ఓక ఓటీటీ సీజన్ కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ ద్వారా చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే చాలా మంది సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే కొంతమంది బిగ్ బాస్ తర్వాత కనిపించకుండా పోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఆ అమ్మడు అలా కాదు. ఈ బ్యూటీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పెద్ద కష్టమేమి కాదు ఆమెను గుర్తుపట్టడం.
సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే
బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింత దగ్గరైంది హమీదా..ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సీరియల్ లో ఆమె పాత్ర మొదట్లో నెగిటివ్ రోల్ లో ఉన్నప్పటికీ ఆతర్వాత ఆమె పాత్రను పాజిటివ్ యాంగిల్ లోకి మార్చారు. ఈ క్యారెక్టర్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఆ సీరియల్ ఆమె పాత్ర నుంచి తప్పించారు. ఆతర్వాత ఓ ఓటీటీలో డాన్స్ షోలో మెంటర్ గా చేసింది హమీద. సీరియల్స్ లో చాలా పద్దతిగా చీర కట్టులో కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది. సీరియల్స్ ను ఫాలో అయ్యేవారికి ఈ అమ్మడిని పద్దతిగా చూస్తే ఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మాత్రం మాములుగా ఉండదు.
14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
తాజాగా హమీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హమీద మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ తో పాపులర్ అయిన శివ యాంకర్ గా చేసిన ఇంటర్వ్యూలో హామీదను.. నువ్వు చర్చ్ కి వెళ్తావు, మసీదుకు వెళ్తావు, గుడికి వెళ్తావు స్పెషల్ ఏంటి.? అని అడిగాడు. దానికి హమీద సమాధానమిస్తూ.. నేను చిన్నప్పటి నుంచి చదివిని స్కూల్ సపరేట్ ముస్లిమ్ స్కూల్ కాదు.. మా స్కూల్ లో పూజ , సరస్వతీ పూజ ఉండేది. సరస్వతి పూజ ఒకటి, దుర్గా పూజ ఒకటి. కాళీమాత పూజ నా ఫ్రెండ్స్ తో తిరగడం వల్ల అలవాటు అయ్యింది. అప్పుడు నేను కలకత్తాలో ఉండేదాన్ని.. అక్కడ హిందూ, ముస్లిం డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయి అని ఎవరికి తెలియదు. గూగుల్‌లోనే నా రిలీజియన్ హిందూ అని ఉంటుంది. కాబట్టి తనకు ఆ డిఫరెన్స్ లేదని చెప్పుకొచ్చింది హమీద ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
సీన్ సీన్‌కు సితారే..! ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ మూవీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








