బాబోయ్..! ఈ విలన్ కూతురు అందాలతో గత్తరలేపిందిగా..!! ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
ఒకప్పుడు హీరోలుగా నటించిన చాలా మంది ఇప్పుడు విలన్స్ గా సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న విలన్ ను గుర్తుపట్టారా.? ఆయన బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహ రెడ్డి సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది

నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో హనీరోజ్, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా చేసి అదరగొట్టారు. దునియా విజయ్ కన్నడలో స్టార్ హీరో. ఆయన అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. దునియా విజయ్ కన్నడ భాషల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
వారెవ్వా..! ఈ ఇద్దరూ ఒక్కటేనా..!! అప్పుడు అలా.. ఇప్పుడు హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా మారి ఇలా..
చిన్న పాత్రలు చేస్తూ సినీ కెరీర్‌ను ప్రారంభించిన అతడికి 2007లో వచ్చిన దునియా సినిమా ఒక్కసారిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో కెరీర్ లో దూసుకుపోయిన దునియా విజయ్ హీరోగా కన్నడ భాషలో సినిమాలు చేస్తున్నాడు. ఇక వీరసింహారెడ్డి సినిమాతో తెలుగులోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు దునియా విజయ్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దునియా విజయ్ కూతురు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. బయట మాత్రం బీభత్సం భయ్యా..!
దునియా విజయ్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు. మోనిష విజయ్, మోనికా విజయ్ అలాగే కొడుకు పేరు సామ్రాట్ విజయ్. మోనిష విజయ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా మోనిషకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోనికా తన అందంతో కుర్రకారును కవ్విస్తుంది. హీరోయిన్ గాను ఓ సినిమాలో నటించింది. ఇక ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
అమ్మబాబోయ్.. అల్లరి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .








