AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meena: ఏంటీ మేడమ్ మీరు.. మీనా ఎంతవరకు చదువుకుందో తెలుసా.. ? అసలు విషయం చెప్పిన హీరోయిన్.

హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా.. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. ఇంతకీ మీనా ఎంత వరకు చదువుకుందో తెలుసా..?

Rajitha Chanti
|

Updated on: Apr 01, 2026 | 9:25 PM

Share
నటి మీనా తన కెరీర్, వ్యక్తిగత విషయాలపై ఆసక్తికరమైన అంశాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను కేవలం 8వ తరగతి వరకే చదువుకున్నానని ఆమె వెల్లడించారు. మీనా తన కెరీర్‌లో చేసిన పాత్రల గురించి మాట్లాడుతూ, అవి ఎక్కువగా "గ్లిజరిన్ క్యారెక్టర్స్" అని, "పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్" పాత్రలని అంగీకరించారు.

1 / 5
సావిత్రిగారి నుంచి శ్రీదేవిగారి వరకు అందరి సినిమాలు చూసి, వారందరి నుంచి కొంత స్ఫూర్తిని పొందినా, ఎప్పుడూ ఎవరినీ అనుకరించడానికి ప్రయత్నించలేదని, తనదైన శైలిని ఏర్పరచుకున్నానని మీనా తెలిపారు. ఇతరులు చేసినవి బాగున్నాయని అనిపించినా, వాటిని తనదైన శైలిలో ప్రదర్శించేదానినని ఆమె చెప్పారు.

2 / 5
హిందీ చిత్రసీమలో కొనసాగకపోవడంపై మీనా వివరణ ఇచ్చారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని, ఒకేసారి రెండు, మూడు షిఫ్టుల్లో పనిచేయడం వల్ల నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదని పేర్కొన్నారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నప్పుడు, వాటిని వదులుకొని బాలీవుడ్‌కు వెళ్లడం సరికాదని తాను భావించానని చెప్పారు.

3 / 5
బాలీవుడ్‌లో సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని, ఇక్కడి చిత్ర పరిశ్రమకు ఉన్నంత క్రమశిక్షణ అక్కడ ఉండదని తాను విన్నానని మీనా అన్నారు. "ఒక సినిమాలో చేయడం, ఇక్కడ నాలుగు సినిమాలు చేయడం" ఒకటే అవుతుందని అప్పట్లో తనకు చెప్పారని మీనా గుర్తు చేసుకున్నారు.

4 / 5
హేమమాలిని, వైజయంతిమాల, పద్మిని, రేఖ వంటి పలువురు నటీమణులు దక్షిణ భారత దేశం నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించినా, మీనా ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నకు, వారంతా చాలా సినిమాలు వదులుకొనే అక్కడికి వెళ్లారని, కానీ తనకు ఇక్కడ మంచి ఆఫర్లు వస్తున్నాయని, వాటిని వదులుకోవడం ఇష్టం లేదని సమాధానమిచ్చారు.

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల