రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన కల్ట్ బ్లాక్బస్టర్ రంగస్థలం 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2018, మార్చి 30న విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్లోబల్ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మైలురాయిని పురస్కరించుకొని చిత్ర బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.