మిరప కాయలు, పండ్లు కాదు.. ఆకులతోనూ బంపర్ బెనిఫిట్స్.. తెలిస్తే మీ డైట్‌లో వెంటనే చేర్చుకుంటారు!
మనం వంటల్లో ఘాటు కోసం మిర్చిని వాడుతుంటాం. కానీ, ఆ చెట్టు ఆకుల్లో ఉండే గొప్పతనం గురించి చాలా మందికి తెలియదు. మిర్చి ఆకులు కేవలం వ్యర్థం కాదు, ఇవి విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయాలు. ఆయుర్వేదం ప్రకారం మిర్చి ఆకులు అనేక రోగాలను నయం చేసే శక్తిని కలిగి ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం సాధారణంగా పక్కన పెట్టే మిర్చి ఆకుల (Chilli Leaves) వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. మిర్చి కాయల కంటే వాటి ఆకుల్లో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
