టైట్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తు పట్టారా?
బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. బుల్లితెరపై సందడి చేస్తూ, ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ఏ మాత్రం సమయం దొరికినా, తన అంద చందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5