AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. అల్లరి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సినిమాలో అల్లరి నరేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అందాల భామ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే..

అమ్మబాబోయ్.. అల్లరి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే
Allari Movie
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2025 | 8:08 PM

Share

అల్లరి సినిమా మీకు గుర్తుందా..? ప్రముఖ దర్శక నిర్మాత ఈవీవీ సత్యనారాయణ రెండో కొడుకు నరేష్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తన మొదటి చిత్రం టైటిల్‌ను ఇంటిపేరుగా మార్చుకుని.. ఆ తర్వాత ‘అల్లరి’ నరేష్‌గా స్థిరపడిపోయాడు. ఇక ‘అల్లరి’ సినిమాకు దర్శకుడు రవిబాబు. ఈ చిత్రంలో శ్వేతా అగర్వాల్, నీలాంబరి హీరోయిన్లుగా నటించారు. అల్లరి నరేష్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అప్పుగా నటించిన నటి శ్వేతా అందరికీ గుర్తుండిపోతుంది.

ఇది కూడా చదవండి : 10ప్లాప్స్ రెండే రెండు హిట్స్.. అందంలో దేవకన్య ఈ వయ్యారి భామ.

తనదైన క్యూట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ ముంబై భామకు తెలుగులో ఇది తొలి సినిమా కాగా.. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రాఘవేంద్ర’లో మహాలక్ష్మీగా నటించి మెప్పించింది. ఈమె నటించింది 7 సినిమాలే.. కానీ తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ బ్యూటీ చివరిసారిగా 2008లో శర్వానంద్, అల్లరి నరేష్ హీరోలుగా వచ్చిన ‘గమ్యం’ సినిమా చేసింది. అలాగే హిందీలో 2010లో ‘శపిట్’ అనే చిత్రంలో నటించింది.

ఇది కూడా చదవండి : అబ్బో.. ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం భయ్యా..!! ఈ క్రేజీ భామ గుర్తుందా.?

ఇక ఈమె వైవాహిక జీవితం విషయానికొస్తే.. శ్వేతా అగర్వాల్ 2020లో ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్‌ను వివాహమాడింది. ఈ జంటకు 2022లో ఓ పాప జన్మించింది. దాదాపు 15సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం తన లైఫ్‌ను కుటుంబ సభ్యులతో హ్యాపీగా లీడ్ చేస్తోంది. పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిన ఈ బ్యూటీని.. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. కాగా, ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి : మహేష్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

Follow Us
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..