AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బో.. ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం భయ్యా..!! ఈ క్రేజీ భామ గుర్తుందా.?

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే రోడ్డు ప్రమాదం కారణంగా చిన్న బ్రేక్ ఇచ్చిన నవీన్.. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నాడు. అనగనగ ఓ రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రానుంది.

అబ్బో.. ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం భయ్యా..!! ఈ క్రేజీ భామ గుర్తుందా.?
Agent Sai Srinivasa Athreya
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2025 | 12:35 PM

Share

నవీన్ పోలిశెట్టి.. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు అనగనగా ఓ రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గానే భీమవరం బాల్మ అనే సాంగ్ రిలీజ్ చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక నవీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. అంతకు ముందు కొన్ని హిందీ సినిమాలు చేశాడు. అలాగే మన తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నటించాడు నవీన్ పోలిశెట్టి. డి ఫర్ దోపిడీ, నేనొక్కడినే సినిమాల్లోనూ నటించాడు. ఇక ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మరి హిట్ అందుకున్నాడు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు

ఈ సినిమాలో నవీన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. 2019లో విడుదలైన ఈ సినిమాను కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌‌గా ఈ సినిమా తెరకెక్కింది. నెల్లూరు కు చెందిన ఒక క్రైం ఇన్వెస్టిగేటివ్‌ నేపధ్యంగా ఈ కథ సాగుతుంది. ఇందులో దాదాపు అందరూ కొత్త నటులు నటించారు. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాకు కథను హీరో నవీన్ అందించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు గుర్తుందా.? తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది ఆమె. ఆ చిన్నదాని పేరు శ్రుతి శర్మ. ఈ ముద్దుగుమ్మ మోడల్‌గాకెరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఊపేస్తోంది.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ భామ

ఈ అమ్మడు టెలివిజన్ లో చేసింది. బిగ్ బాస్ హిందీ లోనూ పాల్గొంది ఈ చిన్నది. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. అలాగే హిందీలో పగ్గలైట్ అనే సినిమా చేసింది. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన హీరామండి: డైమండ్ బజార్ సినిమాలోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బస్సులో నుంచి దించేశారు.. భోజనం చేస్తుంటే అవమానించారు.. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us