AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఊపేస్తోంది.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ భామ

ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ హావ నడుస్తుంది. కొత్త భామలు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా మంది చిన్న సినిమాలతో వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోతున్నారు. ఇక ఈ అందాల భామ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఊపేస్తోంది.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ భామ
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2025 | 1:08 PM

Share

టాలీవుడ్ లో కొత్త అందాలు పలకరిస్తున్నాయి. రీసెంట్ డేస్ లో చాలా మంది కొత్త కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. పరభాషా భామలే కాదు తెలుగు అమ్మాయిలు కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే యంగ్ బ్యూటీస్ చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా కొత్త అందాలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి పాపులర్ అయిన వారిలో శ్రీలీల, కృతిశెట్టి, రష్మిక ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పిల్లలను హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ కిడ్స్ చాలా మంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాగే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టనుంది. ఆమె అందాలకు ఇప్పటికే కుర్రకారు ఫిదా అయ్యారు. ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో కంటే సోషల్ మీడియాతో పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే చాలా మంది తమ అందంతో ఫ్యాన్స్ ను పెంచుకుంటున్నారు. అలాగే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. అలాగే ఇండస్ట్రీలో నటవారసులు ఎంతమంది వచ్చినా కూడా అందరూ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఓ క్రేజీ భామ కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెడుతుంది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలోకి రాకముందే ఈ చిన్నది సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీత. రెగ్యులర్ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తల్లితో కలిసి పలు వీడియోలను షేర్ చేసింది ఈ భామ. అలాగే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. సుప్రీత ఫోటోలకు, వీడియోలను సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. కాగా సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఫెమ్ అమరదీప్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. మొన్నామధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విదేశాల్లో విహరిస్తూ అందాలతో అదరగొడుతోంది సుప్రీత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉపాధ్యాయుల‌ ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!
ఉపాధ్యాయుల‌ ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!
సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?
సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?
రోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో..
రోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో..
NCERT వివాదంపై ప్రధాని మోదీ సీరియస్.. విద్యాశాఖకు కీలక ఆదేశాలు
NCERT వివాదంపై ప్రధాని మోదీ సీరియస్.. విద్యాశాఖకు కీలక ఆదేశాలు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..
చిన్నారి పునర్వికకు అండగా సామాన్యులతో పాటు మంత్రి లోకేశ్
చిన్నారి పునర్వికకు అండగా సామాన్యులతో పాటు మంత్రి లోకేశ్
జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్
జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్
ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా? ఆరోగ్యానికి బంగారంలాంటి..
ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా? ఆరోగ్యానికి బంగారంలాంటి..
విశాఖ సముద్ర తీరంలో మిలాన్ 2026 విజయవంతం.. భారత్ నావికా సత్తా
విశాఖ సముద్ర తీరంలో మిలాన్ 2026 విజయవంతం.. భారత్ నావికా సత్తా
చనిపోతాననుకున్నా.. ఇప్పుడు ఆయన వల్లే బతికున్నా: జబర్దస్త్ రాజమౌళి
చనిపోతాననుకున్నా.. ఇప్పుడు ఆయన వల్లే బతికున్నా: జబర్దస్త్ రాజమౌళి