AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంప ముంచిన యవ్వారం..! పెళ్ళైన హీరోతో ఎఫైర్.. బ్యాన్ చేసిన ఇండస్ట్రీ..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం. కొంతమంది కష్టపడి అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కకుంటున్నారు. మరి కొంతమంది తొలి సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి కష్టపడుతున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం తన చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Nov 24, 2025 | 2:36 PM

Share

1 / 5
హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే.. ఓ తప్పు చేసి సినిమా అవకాశాలను మిస్ చేసుకుంది. ఒక పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకొని ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక ఛాన్స్‌ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

2 / 5
ఆమె ఎవరో కాదు హీరోయిన్ నిఖిత. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ఈ అమ్మడు ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. 2002లో హాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వచ్చిన 2003లో వచ్చిన కళ్యాణ రాముడు సినిమాతో హిట్ అందుకుంది.

3 / 5
సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. అలాగే నాగార్జున హీరోగా నటించిన డాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్ ప్రేమలో పడింది ఈ చిన్నది. అప్పటికే దర్శన్ కు పెళ్ళింది. అయినా ఈ ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు.

4 / 5
తర్వాత ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. ఆమె దర్శన్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ యవ్వారం రచ్చకెక్కింది. అదే సమయంలో నిఖితను కన్నడ ఇండస్ట్రీ మూడేళ్లు నిషేధం విధించింది. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

5 / 5
Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..

రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు

ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?

సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..

ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్

భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?

OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్

చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు

రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..

ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?