AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరలో నవ్వులతో మాయ.. ఎంత అందమో ..

అందాల చిన్నది హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఎప్పుడూ తన క్యూట్ నెస్‌తో నెట్టింట సందడి చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ ఒకసారి చూసెయ్యండి.

Samatha J
|

Updated on: Nov 24, 2025 | 8:53 PM

Share
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది. బాలీవుడ్ వెండితెరపైకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్‌గా బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

1 / 5
తర్వాత దేశ ముదురు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే తన క్యూట్‌నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడుకు చాలా అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి, అందరినీ ఆకట్టుకుంది.

2 / 5
 తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ చెక్కేసి, అక్కడ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది.ఇక ఈ మధ్య ఈ అమ్మడు గురించి నెట్టింట ఎక్కువగా వినిపిస్తుంది. ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉండగానే తన చిరకాల స్నేహితుడు సోహైల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

3 / 5
అయితే ఈ మధ్య ఈ అమ్మడు తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టు ఈ బ్యూటీ కూడా తన ఇన్ స్టా నుంచి వివాహ ఫొటోలు డిలీట్ చేయడం, ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. అలాగే, ఈ మధ్య ఎక్కువగా సింగిల్‌గా కనిపిస్తుంది.

4 / 5
ఇక ఈ వార్తల క్రమంలో ఈ బ్యూటీ నెట్టింట తెగ సందడి చేస్తుంది. తన క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తుంది. తాజాగా చీరలో తన అందంతో అందరినీ మాయచేస్తుంది.

5 / 5
Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని

సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది

సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?

భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక

ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది

హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..