AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు యావరేజ్ భామ.. ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్..! ఈ క్రేజీ బ్యూటీ ఎవరో తెలుసా.?

హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అప్పటికి ఇప్పటికీ ఇంత మార్పా అని నోరెళ్లబెట్టాల్సిందే.. చిన్నప్పుడు యావరేజ్ గా ఉన్న భామలు చాలా మంది ఇప్పుడు ఎక్స్ ట్రా ఆర్డనరీ బ్యూటీస్ గా మారిపోయారు.

Rajeev Rayala
|

Updated on: Nov 24, 2025 | 2:29 PM

Share

1 / 5
అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా.. పై ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.? ఆమె ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది. ఇప్పుడు ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం ఈవయ్యారిది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

2 / 5
పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్రిగిడా సాగ. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు టెలివిజన్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. విశాల్ హీరోగా నటించిన అయోగ్య సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది.

3 / 5
ఇరవిన్ నిజాల్ అనే సినిమాలో నటించింది బ్రిగిడా సాగ. ఈ సినిమాలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించింది. బ్యూటీ చాలా ఫెవరెట్ హీరోయిన్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అందం కంటే ఆమె చాలా చూడముచ్చటగా ఉంటుంది. మొఖంలో భలే కళ ఉంటుంది.

4 / 5
ఈ అమ్మడు సిందూరం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి

గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్