AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంకోసం ఆశపడింది.. కట్ చేస్తే సర్జరీ తర్వాత ఇలా..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్

హీరోయిన్స్ ఎక్కువ మంది అందానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఫిట్ నెస్ కోసం జిమ్ లో చమట్లు చిందిస్తుంటారు. ఇక చాలా మంది ముద్దుగుమ్మలు అందం కోసం సర్జరీలు చేయించుకుంటుంటారు. కొన్ని సార్లు ఆ సర్జరీలు సక్సెస్ అవుతుంటాయి. కొన్నిసార్లు బెడిసికొడుతున్నాయి .

అందంకోసం ఆశపడింది.. కట్ చేస్తే సర్జరీ తర్వాత ఇలా..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 25, 2025 | 8:48 AM

Share

సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు చాలా మంది నటీనటులు. ఒక్క సినిమా హిట్ అయితే ఆ యాక్టర్స్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఊహించని ఫాలోయింగ్, స్టార్ డమ్ అందుకుంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. నటీనటులుగా తమకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న తారలు.. పర్సనల్ లైఫ్ లో మాత్రం నిత్యం ఏదోక సమస్యతో పోరాడుతూనే ఉంటారు. కొంతమంది ఫిట్ నెస్ కోసం, అందం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అందానికి మెరుగులు దిద్దుకోవడానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ సర్జరీలు బెడిసికొడుతుంటాయి. పైన కనిపిస్తున్న అందాల భామను గుర్తుపట్టారా.? ఆమె ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. ఆమె గురించి తెలియని వారు ఉండరు.ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

ఈ బ్యూటీ నిత్యం ఎదో రకంగా వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా విచిత్రమైన వేషధారణతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ అమ్మడు. రకరకాల వస్తువులతో డ్రస్సులు డిజైన్ చేసుకుంటూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ చిన్నది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం ఎవరి తరంకాదు. చేతికి దొరికిన వస్తువులను ఆమె దుస్తులుగా మార్చుకొని ధరిస్తూ ఉంటుంది. అంతే కాదు తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్‌ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

ఈ అమ్మడు టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ ను ట్రై చేసింది. కానీ అది బెడిసికొట్టడంతో పెదవులు దారుణంగా మారిపోయాయి. దాదాపు 9ఏళ్ల క్రితం ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ ట్రై చేసింది. ఇన్నాళ్లకు ఆ పెదవులు నార్మల్ గా మారాయి. లిప్ ఫిల్లర్స్ ను ట్రై చేసి తప్పు చేశా.. నా రూపం చూసి నేనే నవ్వుకున్నా.. అలాగే ఎంతో బాధపడ్డా.. ఇన్నాళ్లకు లిప్ ఫిల్లర్స్ ను కరిగించుకున్నా అని తెలిపింది. ఉర్ఫి జావేద్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,
నోరు జారాడు.. క్షమించండి.. చంద్రహాస్ బూతు పాటపై నిర్మాతలు
నోరు జారాడు.. క్షమించండి.. చంద్రహాస్ బూతు పాటపై నిర్మాతలు
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.?
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.?
కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి..
కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి..
వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై
వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై