లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..
చాలా మంది అందాల భామలు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. తక్కువ సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయితే మరికొంతమంది మాత్రం క్రేజ్ తగ్గి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
