AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : సీజన్ 9 చివరి కెప్టెన్ అతనే.. బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి ఇలా..

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 9 దాదాపు తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో 12వ వారం ఎండింగ్ కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇదిలా ఉంటే 12 వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Bigg Boss 9 Telugu : సీజన్ 9 చివరి కెప్టెన్ అతనే.. బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి ఇలా..
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2025 | 10:18 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే పూర్తి కాబోతుంది. చివరి దశకు వచ్చే సరికి సీజన్ 9 మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్ మేట్స్ మధ్య చిత్ర విచిత్రమైన టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. ఓల్డ్ కంటెస్టెంట్స్ ను రంగంలోకి దింపాడు. గౌతమ్, మానస్, దేతడి హారిక, ప్రియాంక, ప్రేరణ, హౌస్ లోకి వచ్చారు. అలాగే నిన్నటి ఎపిసోడ్ లోనూ కొంతమంది ఎక్స్ హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చారు.  చివరి వారం కెప్టెన్ అవ్వడానికి టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. చివరి వారంలో ఆరుగురు హౌస్‌మేట్స్ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. నిన్నటి టాస్క్ ల్లో ముందుగా శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. దివ్యతో ఆమె టాస్క్ ఆడింది. అయితే శోభ శెట్టి పై దివ్య ఈజీగా విన్ అయ్యింది. దాంతో ఆమెకూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది.

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

ఆతర్వాత సోహెల్ హౌస్ లోకి వచ్చి సందడి చేశాడు. ఆతర్వాత సంజన, రీతూలకి బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరూ కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వలేదు. దాంతో వారికి ఛాన్స్ ఇచ్చాడు. సంజన-రీతూ ఇద్దరూ కంటెండర్లు అయ్యారు. కళ్యాణ్, డీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూ కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ లో చివరి కెప్టెన్ అవ్వనున్నారు. నేడు జరిగే టాస్ లో ఎవరు కెప్టెన్ అవ్వుతారో తెలిసిపోతుంది.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

అయితే చివరిగా జరిగిన టాస్క్ లో డీమన్ పవన్ విన్ అయ్యి కెప్టెన్ అయ్యాడని తెలుస్తుంది. దాంతో బిగ్ బాస్ చరిత్రలో మూడుసార్లు కెప్టెన్ అయిన కంటెస్టెంట్ గా నిలిచాడు పవన్. ఇప్పటికే పవన్, ఇమ్మాన్యూల్ రెండుసార్లు కెప్టెన్ అయ్యారు. ఇక ఫైనల్ గా డీమన్ ఫైనల్ టాస్క్ లో విన్ అయి మూడో సారి కెప్టెన్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేశాడు.

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం