AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: మహేష్ బాబు నాపై కోప్పడ్డారు.. ఇన్నాళ్టికి అసలు విషయం చెప్పిన సమంత..

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

Samantha: మహేష్ బాబు నాపై కోప్పడ్డారు.. ఇన్నాళ్టికి అసలు విషయం చెప్పిన సమంత..
Maheshbabu, Samantha
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2025 | 8:39 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది. సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే ఏడాదిపాటు సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. సమంత సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంది. దర్శకుడు రాజ్ నిడమూరితో ప్రేమలో ఉందంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిఇలా ఉంటే సమంత ఓల్డ్ వీడియోకి ఒకటి సోషల్  మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కామెంట్స్ చేసింది సమంత.. మహేష్ బాబు ఓ సందర్భంలో తన పై సీరియస్ అయ్యాడని తెలిపింది. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సితార విషయంలో మహేష్ బాబు తన పై సీరియస్ అయ్యాడు అని సమంత చెప్పుకొచ్చింది. అసలు విషయం ఏంటంటే..

మహేష్ బాబు గారాల పట్టి సితార ;గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ చిన్నది ఇప్పటికే యాడ్స్ ద్వారా అభిమానులను అలరిస్తుంది. హీరోయిన్ అవ్వాలన్నది తన డ్రీమ్ అని పలుసార్లు చెప్పింది సితార. అయితే సమంతకు, సితారకు మధ్య మంచి బాండింగ్ ఉంది. సితార చిన్న తనంలో తాను స్టార్ హీరోయిన్ అవుతుంది అని మహేష్ తో అన్నదట  సమంత దాంతో ఆయన సీరియస్ అయ్యి లేదు సైన్‌టిస్ట్ అవుతుంది అని మహేష్ అన్నాడట.. సినిమాలో కూడా సైన్‌టిస్ట్ పాత్ర చెయ్యొచ్చు అని తాను సరదాగా మహేష్ తో చెప్పాను అని సమంత తెలిపింది. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఓల్డ్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!