AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flights: విమానాలకు ఇంధనంగా కిరోసిన్ ఎందుకు వాడతారు..? అసలు సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

బైక్‌లకు పెట్రోల్, కార్లకు డీజిల్, పెట్రోల్ రెండూ వాడతారు. ఇక విమానాలకు ఇంధనంగా ఏ ప్యూయల్ వాడతారనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అయితే విమానాల్లో కిరోసిన్ వాడతారు. ఇది విమానాల కోసం ప్రత్యేకంగా తయారుచేస్తారు. సాధారణ కిరోసిన్‌లా ఇది ఉండదు.

Venkatrao Lella
|

Updated on: Apr 01, 2026 | 9:07 PM

Share
బైక్‌లు, కార్లకు పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనం వాడతాం. అయితే విమానాలకు ఎలాంటి ఇంధనం వాడతారనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. విమానాలకు కూడా పెట్రోల్, డీజిల్ వాడతారా?అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే విమానాలకు పెట్రోల్, డీజిల్ ఉపయోగించరు. మరి ఏ ఇంధనం ఉపయోగిస్తారు? అనే కదా మీ డౌట్. ఏవియేషన్ ప్యూచర్ అనే ప్రత్యేక ఇంధనం వీటికి వాడతారు.

1 / 5
ఇది కిరోసిన్ తరహాలోనే ఉంటుంది. అయితే ఇది సాధారణ కిరోసిన్‌లా కాకుండా ప్రత్యేకంగా ఉంటుంది. పెట్రోలియంను శుద్ది చేయడం ద్వారా వచ్చే ఒక హైడ్రోకార్బన్ సమ్మేళనాన్ని విమానాల్లో వాడతారు. ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. వాసన చాలా ఘాటుగా ఉంటుంది.

2 / 5
విమానాలకు కిరోసిన్ ఎందుకు వాడతారంటే.. వాటి ఇంధనానికి కావాల్సిన నిర్దిష్ట గుణాలు కిరోసిస్‌లో ఉన్నాయి. ఎక్కువ ఎత్తులో గడ్డకట్టకపోవడంతో పాటు వ్యర్థాలను మిగల్చకుండా మండటం, చాలా త్వరగా ఆవిరి కాకపోవడం, ఇంజిన్‌కు హాని కలిగించకపోవడం, ఎక్కువకాలం సురక్షితంగా ఉండటం, ఇంజిన్‌లోకి సరిగ్గా స్ప్రే అవ్వడం, నీరు లేదా ఘన కణాలు ఉండకపోవడం వంటివి కిరోసిన్‌లో ఉంటాయి.

3 / 5
ఈ గుణాలు ఉండటం వల్ల విమానాలకు కిరోసిన్ సురక్షితమైన, నమ్మదగిన ఇంధనంగా మారింది. విమానాల్లో ఉపయోగించే కిరోసిన్‌ను జెట్ ఏ1, జెట్ ఏ, జెట్ బీతో పిలుస్తారు. జెట్ ఏ1 అంతర్జాతీయ విమానాల్లో ఉపయోగిస్తారు. ఇక జెట్ ఏ అమెరికాలో వినియోగిస్తారు. జెట్ బి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటే అత్యంత చల్లని ప్రాంతాల్లో్ వాడతారు.

4 / 5
అయితే శిక్షణ విమానాలు, ప్రైవేట్ విమానాలు కిరోసిన్‌తో నడవవు. వాటికి ఏవియేషన్ పెట్రోల్‌ను వినియోగిస్తారు. అధిక ఆక్టోన్ కలిగిన గ్యాసోలిన్ ఇది. పిస్టన్ విమానాల కోసం దీనిని రూపొందించారు. ఇలా విమానాలకు ఉపయోగించే కిరోసిన్ ఆథారిత జెట్ ఇంధనం అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా గడ్డకట్టదు.

5 / 5
Follow Us
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..

జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..

అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!

త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న

రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!

ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్

16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు

నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!