Cinema : ఓటీటీలో సంచలనం.. చిరయా సీరిస్‌లో ఈ నటుడు ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే..
జియో హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న 'చిరయ్యా' వెబ్ సిరీస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సిరీస్ వైవాహిక అత్యాచారం వంటి తీవ్రమైన సమస్యను హైలైట్ చేస్తుంది. ఈ సిరీస్‌లో అరుణ్ పాత్రను పోషించిన నటుడు ఇప్పుడు ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఇందులో అతడిది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
