ఆ హీరో అంటే నాకు పిచ్చి ఇష్టం.. కానీ సినిమా ఛాన్స్ వస్తే వద్దని చెప్పా: నటి ఆమని
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆమని, ఆ మధ్య అలీతో సరదాగా కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన అభిమాన హీరో పట్ల ఆమెకు ఉన్న ఆరాధన, అలాగే నటుడు కమల్ హాసన్‌తో షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
