Jabardasth: అతని వల్లే జబర్దస్త్‌కు గుడ్ బై.. అసలు విషయం చెప్పిన సౌమ్య రావు
జబర్దస్త్ ద్వారా చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే. చాలా మంది కమెడియన్స్‌గా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. కొంతమంది హీరోలుగా మరికొంతమంది దర్శకులుగా రాణిస్తున్నారు. వీరితో పాటు యాంకర్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనసూయ యాంకర్ నుంచి ఇప్పుడు యాక్టర్ గా మారారు.

ప్రముఖ టీవీ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ కామెడీ ప్రోగ్రాం.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది నటీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా, మరికొంతమంది దర్శకులుగా , కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు. ఎంతో మంది ట్యాలెంటెడ్ కమెడియన్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన షో జబర్దస్త్. అలాగే ఈ కామెడీ షో ద్వారా యాంకర్స్ కూడా చాలా పాపులర్ అయ్యారు. అనసూయ, రష్మీలకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అనసూయ సినిమాల్లో మెప్పిస్తుండగా.. రష్మీ ఓ వైపు సినిమాలు, మరో వైపు టీవీ షోలు చేస్తుంది. వీరితో పాటే మరో యాంకర్ సౌమ్య రావు కూడా పాపులర్ అయ్యింది.
10ప్లాప్స్ రెండే రెండు హిట్స్.. అందంలో దేవకన్య ఈ వయ్యారి భామ.
ఇదిలా ఉంటే సౌమ్య రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జబర్దస్త్ షోను వదిలేయడానికి కారణం తెలిపింది. సౌమ్య రావు అనే కన్నడ బ్యూటీ కూడా జబర్దస్త్ కు యాంకర్ గా చేసింది. వచ్చి రాని తెలుగుతో ఈ అమ్మడు ముద్దుముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిన్నది జబర్దస్త్ కు ఎక్కువ రోజులు యాంకర్ గా కొనసాగలేదు. ఇక ఇప్పుడు సిరిహనుమంతు యాంకర్ గా నెట్టుకొచ్చింది ఇప్పుడు తిరిగి రష్మీ చేతికి వెళ్ళిపోయింది ఆ షో.
అబ్బో.. ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం భయ్యా..!! ఈ క్రేజీ భామ గుర్తుందా.?
ఇదిలా ఉంటే సౌమ్య రావు ప్రస్తుతం ఇతర షోలతో, సీరియల్స్ తో బిజీగా మారిపోయింది. అయితే హైపర్ ఆది వల్లే సౌమ్య జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిందని ప్రచారం జరుగుతుంది. తాజాగా దీని పై సౌమ్య క్లారిటీ ఇచ్చింది. తాను జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి పాపం హైపర్ ఆది ఎందుకు కారణం అవుతాడు అని తెలిపింది. మొదటి నుంచి నాకు ఆది సపోర్ట్ చేశాడు.. శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆఫర్ ఇప్పించాడు అని చెప్పుకొచ్చింది. ఆదినే శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్స్ కు నన్ను పరిచయం చేశాడు అని తెలిపింది.
మహేష్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .








