AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామనరే కానీ హౌస్ లో కాక రేపింది.. బిగ్ బాస్ కోసం శ్రీజ ఎంత అందుకుందో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 9 మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే హౌస్ నుంచి కొందరు ఎలిమినేట్ అవ్వడంతో .. వైల్డ్ కార్డు ఎంట్రీలు  ఈ ఆదివారం గ్రాండ్ గా జరిగాయి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి మొత్తం ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. వీరిలో నలుగురు సెలబ్రిటీలు కాగా మరో ఇద్దరు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

కామనరే కానీ హౌస్ లో కాక రేపింది.. బిగ్ బాస్ కోసం శ్రీజ ఎంత అందుకుందో తెలుసా..?
Dammu Sreeja
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2025 | 2:27 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి కమానర్స్ చాలా మంది అడుగులుపెట్టారు.. అగ్నిపరీక్ష ద్వారా ఫిల్టర్ చేసి కొంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. వారిలో శ్రీజ ఒకరు. సోషల్ మీడియా ఇంఫులెన్సర్ అయిన శ్రీజ సోషల్ మీడియాలో తెగ సందడి చేసేది. ఏకంగా లక్ష రూపాయల జీతాన్ని వదిలేసుకొని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎట్రీ  ఇచ్చింది. దమ్ము శ్రీజ గురించి చెప్పాల్సిన పని లేదు. అగ్నీ పరీక్ష షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే అతిగా మాట్లాడేసింది. దీంతో శ్రీజను చూసి ప్రేక్షకులు, జడ్జీలు కూడా చాలా షాక్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శ్రీజ తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆదివారం జరిగిన డబుల్ ఎలిమినేషన్ లో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఈ అమ్మడు.

మొదటి నుంచి హౌస్ లో శ్రీజ తన యాటిట్యూడ్ తో అందరిని కట్టిపడేసింది. కొన్నిసార్లు ఆ యాటిట్యూడ్ తో గొడవల్లోనూ ఇరుక్కుంది. మొదట్లో శ్రీజ నోరెసికొని పడేది.. ఆమె మాములుగా మాట్లాడినా అరిచినట్టే ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అరిచే పనిలోనే ఉంది.. ప్రియతో కలిసి లేనిపోని గొడవలు చేయడం.. అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం లాంటివి చేసి నాగ్ తో క్లాస్ కూడా తీసుకుంది.

ఇవి కూడా చదవండి

నాగార్జున క్లాస్ తీసుకున్న తర్వాత ఆమె అరవడం తగ్గించి.. గేమ్ పై ఫోకస్ చేసింది. టాస్క్ ల్లోనూ సూపర్ గా ఆడింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అనుకునేలోగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక శ్రీజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? ఈ అమ్మడు బిగ్ బాస్ లో వారానికి రూ. 60 నుంచి రూ. 70వేలు తీసుకుందని తెలుస్తుంది. మొత్తంగా శ్రీజ రూ. 3లక్షల నుంచి రూ.3.50లక్షలు తీసుకుందని తెలుస్తుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శ్రీజ శివాజీ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ బజ్ లో షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..