AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ ఏం సిరీస్ రా అయ్యా..! చూస్తే నిద్రపట్టడం కష్టమే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఓటీటీల పుణ్యమా అని సినిమాల సందడి పెరిగిపోయింది. కేవలం తెలుగు బాషలోనే కాదు ఇతర బాషలనుంచి ఎలాంటి సినిమా వచ్చినా ప్రేక్షకులు వదిలిపెట్టడం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు ప్రేక్షకులు. దాంతో ఓటీటీలో సినిమాల హంగామా ఎక్కువైపోయింది.

బాబోయ్ ఏం సిరీస్ రా అయ్యా..! చూస్తే నిద్రపట్టడం కష్టమే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 11, 2025 | 10:01 PM

Share

థియేటర్స్ లో సినిమాలకే కాదు.. ఓటీటీలో సినిమాలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఓటీటీల్లో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. థియేటర్స్ లో సినిమాలు చూడడం కంటే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రొడ్యూసర్లు కూడా తమ సినిమాలను థియేటర్స్ లో విడుదల చేసిన నెలరోజులకు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక థియేటర్స్‌లో సినిమాలు చూసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాలు సిరీస్ ల్లో ఓ రొమాంటిక్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓటీటీల్లో రొమాంటిక్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఇప్పటికే చాలా రొమాంటిక్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ హౌస్‌లోకి అదిరేటి అందం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ..

తాజాగా ఓటీటీలో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ సిరీస్ ల్లో ఈ సిరీస్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఈ సిరీస్ కథ ఏంటంటే.. ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన హీరో సీఏ టాపర్‌గా జాబ్ చేస్తుంటాడు. అయితే సాఫీగా సాగుతున్న అతని లఫు ఊహించని టర్న్ తీసుకుంటుంది. అతను చేడు అలవాట్లకు బానిస అవుతాడు. డబ్బుల కోసం తప్పుదారి పడతాడు. మెగా వ్యభిచారిగా మారిపోతాడు..

ఇది కూడా చదవండి : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. 27ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్

ఈ సిరీస్ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమా టైటిల్ కూడా పెద్ద దుమారం రేపింది. సీఏ చదువును తక్కువ చేసి చూపించారని చాలా మంది విమర్శలు చేశారు. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉడటంతో పిల్లలతో కలిసి చూడకపోవడం మంచిది అంటున్నారు. పిల్లల పై ఈ సినిమా చెడు ప్రభావాన్ని చూపుతుందని విమర్శలు చేస్తున్నారు. ఈ సిరీస్ పేరు త్రిభువన్ మిశ్ర సీఏ టాపర్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను ఒంటరిగా చూడటం బెటర్.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!