AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: ఆక్వా బాల్ ఎక్సర్‌ సైజ్‌.. రకుల్ చేసే ఈ వ్యాయామం వల్ల ఇన్ని లాభాలున్నాయో? వీడియో

సినిమా ఇండస్ట్రీలో ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. పెళ్లయ్యాక కూడా రకుల్ ఎంతో స్లిమ్ గా, నాజూకుగా కనిపిస్తుందంటే దానికి ప్రధాన కారణం .. ఫిట్ నెస్ విషయంలో ఆమె తీసుకుంటోన్న శ్రద్ధనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Rakul Preet Singh: ఆక్వా బాల్ ఎక్సర్‌ సైజ్‌.. రకుల్ చేసే ఈ వ్యాయామం వల్ల ఇన్ని లాభాలున్నాయో? వీడియో
Rakul Preet Singh
Basha Shek
|

Updated on: Jul 20, 2025 | 12:42 PM

Share

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే పెళ్లయ్యాక మాత్రం తన మకాంను బాలీవుడ్ కు మార్చేసింది. ఇప్పుడు అక్కడే వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే ఫిట్‌నెస్‌ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది రకుల్. జిమ్‌, యోగా, పైలేట్స్ , కార్డియో, రన్నింగ్‌, హైకింగ్, గోల్ప్‌ ఇలా వివిధ రకాల వర్కౌట్స్‌ చేస్తుంటుంది. చేయడమే కాదు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తద్వారా తన ఫాలోవర్లకు హెల్త్ అండ్ ఫిట్ నెస్ పై అవేర్ నెస్ కల్పిస్తోంది. తాజాగా ఫిట్ నెస్ రొటీన్‌కు సంబంధించి రకుల్ మరో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేసింది. మనం పెద్దగా పట్టించుకోని ‘చిన్న కండరాలకు’ కూడా ప్రాధాన్య ఇవ్వాలని, వాటి దృఢత్వం కోసం తగిన వ్యాయామాలు చేయాలని సూచించింది. ఇక మరో వీడియోలో అద్భుతమైన బాలెన్సింగ్‌తో ఆక్వా బాల్ ఎక్సర్ సైజ్ చేసి చూపించింది రకుల్.

‘ఈ ట్రైనింగ్‌లో చిన్న కండరాలను బలోపేతం చేయడంతో పాటు, బరువులు ఎత్తడం అంతే ముఖ్యం. మొదట్లో బోసు బాల్‌పై కూడా బ్యాలెన్స్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఈ స్మాల్ వాటర్ బాల్ పై సులువుగా బ్యాలెన్స్ చేస్తున్నా’ అని చెప్పుకొచ్చంది రకుల్. ఈ వీడియోలో ముందు తన చేతులను ఫ్రీగా వదిలేసి బ్యాలెన్స్‌ చేయగా, ఆ తరువాత చేతులను కలిపి ఉంచి, ఒంటి కాలిపై సింగిల్-లెగ్ స్క్వాట్స్, ఫ్లూయిడ్ బాల్‌పై తన బాడీని బాలెన్స్‌ చేసింది. ఈ సారి జిమ్‌కి వెళ్లినప్పుడు ఇలా ప్రయత్నించండి అంటూ తన ఫాలోవరకు సూచించింది. రకుల్.

ఇవి కూడా చదవండి

రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఆక్వా బాల్ ఎక్సర్ సైజ్  వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

ఆక్వా బాల్ ఎక్సర్‌ సైజ్‌ తో లాభాలివే

  • ఈ బ్యాలెన్సింగ్ ఎక్సర్ సైజ్ వల్ల శరీరంపై నియంత్రణ ఉంటుంది. మంచి బ్యాలెన్సింగ్‌ శక్తిని ఇస్తుంది. ఉదర కండరాలను బలోపేతం చచేస్తుంది.
  • కోర్‌ను టోన్ చేయడంతోపాటు బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. పోశ్చర్‌ (భంగిమను) మెరుగుపరుస్తుంది.
  • కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది, గాయాలు, ఆర్థరైటిస్‌ నొప్పులను దూరం చేస్తుంది. బాడీకి ఫ్లెక్సిబిలీటీని అందిస్తుంది. ముఖ్యంగా తుంటి, వీపు , భుజాల చుట్టూ, కండరాల దృఢత్వాన్ని పెంచుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే