వీరు దొండకాయ తిన్నారో మటాషే.. పొరపాటున కూడా తినకూడదు!

Samatha

14 march 2026

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో దొండకాయ ఒకటి. దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు నిపుణులు.

ఆరోగ్యం

కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు, దొండకాయ తినడం వలన అనేక సమస్యలను ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట. కాగా, ఎవరు దొండకాయ తినకూడదో ఇప్పుడు చూద్దాం.

దొండకాయ

దొండకాయల్లో విటమిన్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అయినా కొందరు వీటిని తినకూడదంట.

పోషకాలు

ముఖ్యంగా అలెర్జీ సమస్యలతో బాధపడే వారు , శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు దొండకాయ తినడం వలన సమస్య మరింత తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

అలెర్జీ సమస్యలు

అదే విధంగా రక్తపోటు ఉన్నవారు కూడా ఎక్కువగా దొండకాయ తినకూడదంట. ముఖ్యంగా బీపీ ఉన్నవారు దొండకాయను చాలా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

అలెర్జీ సమస్యలు

డయాబెటిస్ ఉన్నవారు దొండకాయ తినడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది కాబట్టి, అస్సలే దొండకాయ తినకూడదు.

డయాబెటీస్

అలాగే గర్భిణీలు , పాలిచ్చే తల్లులు కూడా దొండకాయ తినడం వలన పాలు తగ్గడం, పిల్లల్లో జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట.

గర్భిణీలకు

అదే విధంగా శస్త్ర చికిత్స చేయించుకోవడానికి వారం ముందు లేదా , శస్త్ర చికిత్స చేయించుకున్నవారు కూడా వీలైనంత వరకు దొండకాయ తినకపోవడమే మంచిదంట.

శస్త్ర చికిత్స