AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎక్కడో చూసినట్టుందే… ఈ ఫొటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో బాగా ఫేమస్

సామాజిక మాధ్యమాల పుణ్యమా అని నిత్యం కొత్త ఫొటోలు నెట్టింట దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు బాగా వైరలవుతుంటాయి. అలా గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది.

Tollywood:  ఎక్కడో చూసినట్టుందే... ఈ ఫొటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో బాగా ఫేమస్
Tollywood Celebrity
Basha Shek
|

Updated on: Jul 19, 2025 | 9:11 PM

Share

మనం ఎప్పుడూ చూడని కొందరు ప్రముఖ వ్యక్తుల త్రో బ్యాక్ ఫొటోలు అప్పుడప్పుడు నెట్టింట దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్, సినిమా సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫొటోలు, ఛైల్డ్ హుడ్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలా కొన్ని రోజులుగా ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. పై ఫొటో అదే. ఇందులో సినిమా యాక్టర్ లాగా డిఫరెంట్ స్టిల్స్ లో పోజులిస్తోన్న ఆ వ్యక్తి ఇప్పుడు బాగా ఫేమస్. అలాగనీ అతను హీరో కాదు. ఆర్టిస్ట్ కూడా కాదు. కానీ అంతకు మించి పాపులారిటీ, ఫేమ్ సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆయన నిత్యం ఏదో ఒక విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. వివాదాల్లోనూ ఇరుక్కుంటుంటాడు. నెటిజన్లతో తిట్లు తిట్టించుకుంటాడు. చాలా మంది ఇప్పటికే ఈ సెలబ్రిటీని గుర్తు పట్టేసి ఉంటారు. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.

గతంలో వేణు స్వామి పలు సినిమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోహన్ బాబు అల్లరి మొగుడు, అలాగే మహేష్ బాబు యువరాజు తదితర సినిమాలకు వేణు స్వామి పూజలు చేయించిన ఫొటోలు గతంలో బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు వేణు స్వామి కొన్ని సినిమాల్లోనూ తళుక్కున మెరిశారు. జగపతిబాబు హీరోగా చేసిన ‘జగపతి’ అనే తెలుగు సినిమాలో గుడిలో పూజారి పాత్రలో కనిపించారు వేణు స్వామి. ఈ సినిమా 2005లో వచ్చింది. అప్పుడు వేణుస్వామి ఎవరనేది పెద్దగా తెలియదు. అలాగే సోషల్ మీడియాకూడా లేదు. దీంతో ప్రేక్షకులు వేణు స్వామిని పెద్దగా గుర్తుంచుకోలేకపోయారు. ఇక మహేష్ బాబు నటించిన ‘అతడు’ చిత్రంలోనూ ఓ పాటలో కనిపించారీ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఇందులోనూ పెళ్లి జరిపించే పురోహితుడిగానే వేణు స్వామి కనిపించారు.

ఇవి కూడా చదవండి

నెట్టం ట వైరలవుతోన్న వేణు స్వామి యంగ్ ఏజ్ ఫొటోస్..

అయితే పై ఫొటోలు మాత్రం ఎప్పుడు, ఏ సందర్భంలో తీసినవో అర్థం కావడం లేదు. కానీ గత కొన్ని రోజులుగా మాత్రం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

జగపతి సినిమాలో పూజారిగా వేణు స్వామి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే