Pushpa 2: ‘పుష్ప2 ఎక్కడా తగ్గడు.. అంచనాలకు మించి మా సినిమా ఉంటది’: నటి అనసూయ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 విడుదలకు మరో మూడు రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. సోమవారం (డిసెంబర్ 02) హైదరాబాద్ లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ నిర్వహించారు.

Pushpa 2: 'పుష్ప2 ఎక్కడా తగ్గడు.. అంచనాలకు మించి మా సినిమా ఉంటది': నటి అనసూయ
Actress Anasuya Bharadwaj
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2024 | 10:41 PM

పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా సోమవారం (డిసెంబర్ 02) హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్నా, శ్రీలీల, దర్శక ధీరుడు రాజమౌళి తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. పుష్ప 2 భారీ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పుష్ప 2 సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ… ‘అందరికీ నమస్కారం. పుష్ప విషయానికి వస్తే ఎక్కడ తగ్గేదేలే అనే విధంగా ఉంది. పుష్పలో ఈ క్యారెక్టర్ నేను అడిగి తీసుకున్నాను. దానికి అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నేను డిసెంబర్ 5వ కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను. సుకుమార్ గారి చిత్రాలు అంటే కచ్చితంగా మన అంచనాలకు మించి ఉంటాయి.

‘నాకు సినిమాలో అల్లు అర్జున్ గారితో తక్కువ సీన్లు ఉన్నా కూడా ఎక్కువగా సునీల్ గారితో, ఫాహద్ ఫాసిల్ గారితో ఎక్కువగా ఉన్నాయి. వారి దగ్గరను నేను చాలా నేర్చుకున్నాను. ఇన్ని సంవత్సరాలు రష్మిక ఈ సినిమా కోసం ఎంత కష్ట పడిందో చూశాను. ఖచ్చితంగా దీనికి తగ్గ ఫలితం నీకు దక్కుతుంది. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లో కలుద్దాం’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్లో అనసూయ ఫుల్ స్పీచ్.. వీడియో ఇదిగో..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'పుష్ప2 ఎక్కడా తగ్గడు.. అంచనాలకు మించి మా సినిమా': అనసూయ
'పుష్ప2 ఎక్కడా తగ్గడు.. అంచనాలకు మించి మా సినిమా': అనసూయ
ఇంట్రస్టింగ్ విషయం చెప్పిన అల్లు అరవింద్
ఇంట్రస్టింగ్ విషయం చెప్పిన అల్లు అరవింద్
ఆ ఒక్క సీన్ చూసి సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది..
ఆ ఒక్క సీన్ చూసి సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది..
'నువ్వు లేని జీవితం ఏం బాగోలేదు'.. బిగ్ బాస్ బ్యూటీ ఇంట విషాదం
'నువ్వు లేని జీవితం ఏం బాగోలేదు'.. బిగ్ బాస్ బ్యూటీ ఇంట విషాదం
చపాతీలోకి అదిరిపోయే వెల్లుల్లి మెంతికూర కర్రీ.. టేస్ట్ వేరే లెవల్
చపాతీలోకి అదిరిపోయే వెల్లుల్లి మెంతికూర కర్రీ.. టేస్ట్ వేరే లెవల్
పూల్ మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
పూల్ మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా