చేపలు మీ ఆహారంలో ఉంటే.. తిరుగేలేదు.. అనారోగ్యం పటాపంచలు..
ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో చేపలు ఒకటి. ఇందులో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. నాణ్యమైన ప్రొటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-డి, విటమిన్-బి2, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి. చేపలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదే సమయంలో డిప్రెషన్, టైప్-1 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. చేపలను వారానికి కనీసం రెండుసార్లు తీసుకోవాలి. చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
