రీసెంట్గా జరిగిన ఫాంహౌస్ పార్టీ పోలీసు రైడ్‌పై సినీ నటి దివ్వల మాధురి వివరణ ఇచ్చారు. ఆ పార్టీకి తాము కేవలం అతిథిగా మాత్రమే వెళ్లామని, పోలీసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. పార్టీకి వెళ్లిన 15-20 నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారని, ఆ తర్వాత తాము అక్కడి నుంచి వెళ్లిపోయామని మాధురి తెలిపారు.