3 కోట్ల లగ్జరీ MPVని సొంతం చేసుకున్న స్టార్ హీరో వీడియో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సుమారు 3 కోట్ల విలువైన లెక్సస్ LM 350H లగ్జరీ MPVని కొనుగోలు చేశాడు. విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను పోలిన ఈ కారులో 48 అంగుళాల LED స్క్రీన్, ఎయిర్ లైన్ స్టైల్ రిక్లైనర్ సీట్లు, మసాజ్ సీట్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారుతో శర్వానంద్ లగ్జరీ కార్ల కలెక్షన్ మరింత పెరిగింది.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తన సినీ కెరీర్‌లో ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల కాలంలో ఆయన నారీ నారీ నడుమ మురారి, భోగి వంటి చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్‌లు ఒకవైపు కొనసాగుతుండగానే, శర్వానంద్ వ్యక్తిగత జీవితంలో ఒక లగ్జరీ కొనుగోలుతో వార్తల్లో నిలిచాడు.శర్వానంద్ సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల విలువైన Lexus LM 350H అనే అల్ట్రా లగ్జరీ MPVని కొనుగోలు చేశారు. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ కారు లగ్జరీకి మారుపేరుగా నిలుస్తోంది. దీని ఇంటీరియర్స్ విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను తలపిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం :
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో
Published on: Dec 14, 2025 08:42 PM
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
