AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chef Mantra Project K: ఆహా ఓటీటీలో సుమ కుకింగ్ షో.. పొట్టచెక్కలయ్యే కామెడీ.. ప్రోమో చూశారా.. ?

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా గురించి చెప్పక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలను, వెబ్ సిరీస్ లను తీసుకువస్తుంది. కుటుంబం అంతా కలిసి వైవిధ్యమైన కంటెంట్ అడియన్స్ ముందుకు తెస్తుంది. నిత్యం కొత్త టాక్ షాలోతో ప్రేక్షకులకు మరింత చేరువైంది.

Chef Mantra Project K: ఆహా ఓటీటీలో సుమ కుకింగ్ షో.. పొట్టచెక్కలయ్యే కామెడీ.. ప్రోమో చూశారా.. ?
Suma
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2025 | 8:01 PM

Share

యాంకర్ సుమ… ఇన్నాళ్లు బుల్లితెరపై పలు రియాల్టీ షోలతో సందడి చేసిన సుమ.. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సుమ సరికొత్త షో స్టార్ట్ చేసింది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె పేరుతో అడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ కార్యక్రమాన్ని యాంకర్ సుమ హోస్ట్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇందులో కమెడియన్ జీవన్ జడ్జిగా వ్యవహరించనున్నారు. మార్చి 6 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే.. తొలి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్, అంబటి అర్జున్, పృథ్వీ, విష్ణు ప్రియ, సుప్రీత, దీపిక, యాదమ్మరాజులతో పాటు ఇద్దరు యూట్యూబ్ స్టార్స్ పాల్గొన్నారు. ఇక ఎప్పటిలాగే తనదైన కామెడీ టైమింగ్ , పంచులతో అదరగొట్టింది సుమ. ఈ స్టార్స్ చేసిన వంటను రుచి చూసేందుకు జడ్జిగా వచ్చిన జీవన్ ఇబ్బంది పడిన విధానం చూస్తుంటే పడి పడి నవ్వాల్సిందే. మొత్తంగా చెఫ్ కుకింగ్ మంత్ర ప్రోమో అదిరిపోయింది.

తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ మార్చి 6న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ రానున్నట్లు మేకర్స్ తెలిపింది. ఇంతకీ చెఫ్ మంత్ర ప్రోమో మీరు చూశారా..? అయితే ఇప్పుడు చూసేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..