AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan : ట్రెండింగ్‏లో త్రిష పేరు.. అమ్మాడి ఆస్తులు తెలిసి షాకవుతున్న నెటిజన్స్..

దాదాపు 20 సంవత్సరాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది హీరోయిన్ త్రిష. తక్కువ సమయంలోనే అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే గత నాలుగు రోజులుగా త్రిష పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. దీంతో ఆమె లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Rajitha Chanti
|

Updated on: Mar 01, 2026 | 2:51 PM

Share
సౌత్ ఇండస్ట్రీలో త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 2 దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు కారణం విజయ్, సంగీత విడాకులు తీసుకోవడమే.

1 / 5
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నుంచి విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత చెంగల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు మరో నటితో ఎఫైర్ ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ నటి త్రిష అంటూ నెట్టింట ప్రచారం జోరందుకుంది.

2 / 5
ఈ క్రమంలోనే త్రిష గురించి.. ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.  1999లో జోడి సినిమాతో తమిళ సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2004లో ప్రభాస్ సరసన వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ త్రిష కెరీర్ ను మలుపు తిప్పింది.

3 / 5
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుస హిట్స్ అందుకుంది. ఇప్పటికీ నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో మెప్పిస్తుంది. ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు రూ.3 కోట్లకు పైగా తీసుకుంటుందట. అలాగే విజయ్ జోడిగా నటించిన లియో చిత్రానికి రూ.5 కోట్లు తీసుకుందని సమాచారం.

4 / 5
నివేదికల ప్రకారం త్రిష ఆస్తులు రూ.130 కోట్ల వరకు ఉందని టాక్. ఆమెకు హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో సొంతంగా ఇల్లు ఉన్నాయి. అలాగే ఆమె వద్ద ప్రీమియం కార్ కలెక్షన్ ఉంది. వాటి ధర రూ.63 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

5 / 5
Follow Us
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!

సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల

బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?

ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్

ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి

69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం

వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల

చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!

ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం

ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక బాదుడే బాదుడు.. పెట్రోల్ సెగతో..