AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క రీల్‏తోనే పాపులర్.. దెబ్బకు హీరోయిన్ ఛాన్స్.. నెట్టింట హాట్ అటామ్ బాంబ్..

సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఎంతో మంది పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో కొందరు వెండితెరపై సందడి చేస్తుండగా..మరికొందరు మాత్రం బుల్లితెరపై అలరిస్తున్నారు. అయితే ఓ అమ్మాయి మాత్రం చీరకట్టులోనే కుర్రాళ్లను ఫిదా చేసింది. వయ్యరాల ఫోజులతో కుర్రకారుకు మతిపోగొట్టేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: ఒక్క రీల్‏తోనే పాపులర్.. దెబ్బకు హీరోయిన్ ఛాన్స్.. నెట్టింట హాట్ అటామ్ బాంబ్..
Aradya Devi
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2025 | 8:16 AM

Share

సోషల్ మీడియాలో ఒక్క రీల్‏తోనే సెన్సేషన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. చీరకట్టులో అటు పద్దతిగా కనిపిస్తూనే.. అందాల అరాచకం సృష్టించింది. అయితే ఆమె చేసిన రీల్స్ వీడియోస్ చూసిన ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఆమె ఖాతాను షేర్ చేయగా.. దెబ్బకు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆరా తీశారు. కట్ చేస్తే ప్రస్తుతం కథానాయికగా ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే ఇటు నెట్టింట గ్లామర్ లిమిట్స్ క్రాస్ చేసి మరీ ఫోజులకు ఫోజులిస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ శ్రీలక్ష్మీ సతీష్. ఈ పేరు ప్రేక్షకులకు అసలు పరిచయం కూడా లేదు. కానీ ఆరాధ్య దేవి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

చీరకట్టులో ఫోటోస్ షేర్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శారీ అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ తెగ వైరలయ్యాయి. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 22 ఏళ్ల వయసులో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని అనుకున్నానని.. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు గ్లామర్ అనేది తన వృత్తిగా మారిందని..ఎలాంటి పాత్రలలోనైనా నటించేందుకు సిద్ధమని తెలిపింది.

ఇవి కూడా చదవండి

తెలుగులో ఈ అమ్మడు మరిన్ని ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఆరాధ్య దేవి.. అటు చీరకట్టులో, ఇటు మోడ్రన్ డ్రెస్సులలో రీల్స్, ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..