AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఒక్క సినిమాతో సెన్సేషన్.. పగబట్టి కెరీర్ నాశనం చేసిన హీరో.. చివరకు..

ఒకప్పుడు తెలుగు కుర్రకారు ఆరాధ్య దేవత. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలను దొచేసింది. అప్పట్లో ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తెలుగులో ఒక్క సినిమాతో సెన్సేషన్ అయిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత ఊహించని రితీలో ఇండస్ట్రీకి దూరమైంది.

Tollywood : ఒక్క సినిమాతో సెన్సేషన్.. పగబట్టి కెరీర్ నాశనం చేసిన హీరో.. చివరకు..
Actress New
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2025 | 7:23 PM

Share

టాలీవుడ్ అడియన్స్ హృదయాలను దోచేసింది ఈ కేరళ కుట్టి. మొదటి సినిమాతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఊహించని రితీలో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆమె జీవితంలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ఈ హీరోయిన్ విషయంలో జరిగిన సంఘటనతో సౌత్ మొత్తం ఉలిక్కిపడింది. ఆ ఘటన తర్వాత ఆమె సినీ ప్రయాణం ఆగిపోయింది. తనకు జరిగిన అన్యాయం పై ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తుంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె..ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ భావన.

బేసుతడి సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన భావన.. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సరసన నటించింది. భావన అసలు పేరు కార్తికా మీనన్. కేరళలోని త్రిస్సూర్ లో జన్మించిన ఈ అమ్మడు.. నమ్మళ్ సినిమా ద్వారా 2002లో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. దాదాపు దశాబ్దంపాటు సాగిన ఆమె సినీప్రయాణంలో ఏకంగా 70 సినిమాల్లో నటించింది. అంతేకాకుండా రెండు కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకుంది. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

ఇవి కూడా చదవండి

శ్రీకాంత్ నటించిన మహాత్మా సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ అదే సమయంలో 2017లో ఆమె ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు అగంతకులు ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక మలయాళీ సూపర్ స్టార్ దిలీప్ ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కేసుపై ఎలాంటి తీర్పు రాలేదు. ఈ ఘటన తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది భావన. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

Follow Us
సింగిల్‌ ఛార్జ్‌పై 656 కి.మీ రేంజ్‌.. రూ.1.40 లక్షల వరకు తగ్గింపు
సింగిల్‌ ఛార్జ్‌పై 656 కి.మీ రేంజ్‌.. రూ.1.40 లక్షల వరకు తగ్గింపు
వాడ్ని నమ్మి వరల్డ్ కప్‌ బరిలోకి దిగితే.. నిండా మునగడం గ్యారెంటీ
వాడ్ని నమ్మి వరల్డ్ కప్‌ బరిలోకి దిగితే.. నిండా మునగడం గ్యారెంటీ
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..
వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..
వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..
మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన
మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన
వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
గుడ్డు పెంకులతో ఇంటికి,అందానికి డబుల్ బెనిఫిట్!ఈ చిట్కాలు తెలుసా
గుడ్డు పెంకులతో ఇంటికి,అందానికి డబుల్ బెనిఫిట్!ఈ చిట్కాలు తెలుసా
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
వర్షాకాలంలో తప్పక వెళ్లాల్సిన భారత్‌లోని 5 అద్భుతమైన ప్రదేశాలు..
వర్షాకాలంలో తప్పక వెళ్లాల్సిన భారత్‌లోని 5 అద్భుతమైన ప్రదేశాలు..
ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. 7G బృందావన్ కాలనీ హీరో..
ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. 7G బృందావన్ కాలనీ హీరో..