Tollywood: వయ్యారాల వలపు వల.. అమ్మాడి అరాచకం మాములుగా లేదుగా..
సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వయ్యారి. బుల్లితెరపై ఒకే ఒక్క రియాల్టీ షోతో అందరి దృష్టిని ఆకర్షించింది. అతి తక్కువ సమయంలోనే నెట్టింట సెన్సేషన్ అయ్యింది. అంతకు ముందు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
