Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Manjrekar: ఈ విలన్ కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా.. ? నెట్టింట గ్లామర్ అరాచకమే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్. ఎక్కువగా విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యాడు మహేష్ మంజ్రేకర్. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. తెలుగులోనూ అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి మరింత పాపులర్ అయ్యాడు. కానీ మీకు తెలుసా.. అతడి కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. నెట్టింట గ్లామర్ అరాచకమే ఆమె..

Mahesh Manjrekar: ఈ విలన్ కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా.. ? నెట్టింట గ్లామర్ అరాచకమే..
Mahesh Manjrekar
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 16, 2025 | 12:45 PM

మహేష్ మంజ్రేకర్.. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టలేరు. కానీ అతడు వెండితెరపై మాత్రం సుపరిచితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించిన మహేష్ మంజ్రేకర్.. ఇటు తెలుగులోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. గోపిచంద్ నటించిన ఒక్కడున్నాడు, ఎన్టీఆర్ అదుర్స్, రవితేజ డాన్ శీను, సిద్ధూ జొన్నలగడ్డ గుంటూరు టాకీస్, ప్రభాస్ సాహో వంటి సూపర్ హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. ఎలాంటి పాత్రలలోనై అవలీలగా జీవించే నటుడు మహేష్ మంజ్రేకర్. కామెడీ పండించగలడు.. ఇటు క్రూరత్వం చూపించగలడు. పాత్ర ఏదైనా సరే ఇ్టటే పరకాయ ప్రవేశం చేయడం మహేష్ మంజ్రేకర్ స్టైల్. అందుకే అతడికి ఇండస్ట్రీలోనే విపరీతమైన క్రేజ్ ఉంది. మాజీ సీఎం జగన్ జీవితం ఆధారంగా వచ్చిన యాత్ర 2లో అద్భుతంగా నటించి మెప్పించాడు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాళీ, భోజ్ పురి భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు మహేష్ మంజ్రేకర్. అలాగే దర్శకుడిగా మారి మరెన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. మహేష్ మంజ్రేకర్ ఫ్యామిలీ గురించి జనాలకు అంతగా తెలియదు. అతడికి ముగ్గురు సంతానం. ఇందులో ఓ కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. సయీ మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ దబంగ్ 3 మూవీతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాతో హిందీలో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. వరుణ్ తేజ్ సరసన గని.. రామ్ పోతినేని జోడిగా స్కంద, మేజర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది ఈ వయ్యారి.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో
భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో
ఓ ముస్లింగా సిగ్గు పడుతున్నాను..
ఓ ముస్లింగా సిగ్గు పడుతున్నాను..
అమెరికా కోసమే ఉగ్రవాదులకు మద్దతు: పాక్ మంత్రి
అమెరికా కోసమే ఉగ్రవాదులకు మద్దతు: పాక్ మంత్రి
కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో చక్కర్లు.. కట్‌చేస్తే షాకిచ్చిన మాజీ లవర్
కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో చక్కర్లు.. కట్‌చేస్తే షాకిచ్చిన మాజీ లవర్
ఈ 3 ప్రాణాయామాలు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయని తెలుసా..
ఈ 3 ప్రాణాయామాలు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయని తెలుసా..
బిచ్చగాళ్లుగా ఇద్దరు తమిళ హీరోలు.? మన కెప్టెన్స్ దర్శకత్వంలో..
బిచ్చగాళ్లుగా ఇద్దరు తమిళ హీరోలు.? మన కెప్టెన్స్ దర్శకత్వంలో..
సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో
వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో
ఓట్స్‌ ఇలా తింటే బోలెడు పోషకాలు మీ సొంతం.. ! టేస్ట్‌లో బెస్ట్‌
ఓట్స్‌ ఇలా తింటే బోలెడు పోషకాలు మీ సొంతం.. ! టేస్ట్‌లో బెస్ట్‌
ఇంట్లో ఇలా చేసి చూడండి.. మీ పిల్లల చదువులో మంచి రిజల్ట్స్ వస్తాయి
ఇంట్లో ఇలా చేసి చూడండి.. మీ పిల్లల చదువులో మంచి రిజల్ట్స్ వస్తాయి