AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandamama: అరెరే.. అచ్చం వెన్నెలమ్మలా ఉంది కదా.. చందమామ హీరోయిన్ కూతురిని చూస్తే..

ఆహా.. అంటూ తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ సరైన స్టార్ డమ్ మాత్రం రాలేదు. గ్లామర్ షోలు కాకుండా అచ్చం తెలుగింటి అమ్మాయిల కనిపిస్తూ వెండితెరపై సందడి చేసింది. పెళ్లి అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

Chandamama: అరెరే.. అచ్చం వెన్నెలమ్మలా ఉంది కదా.. చందమామ హీరోయిన్ కూతురిని చూస్తే..
Sindhu Menon
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 09, 2025 | 9:30 AM

తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో దర్శకుడు కృష్ణవంశీ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఇక ఆయన సినిమాల్లో హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తుంటారో చెప్పక్కర్లేదు. అమ్మాయిలు అంటే సున్నితంగా ఉండే పాత్రలు కాకుండా డేరింగ్ అండ్ డ్యాషింగ్స్ గర్ల్ లా చూపిస్తుంటారు. అందం, అంతకు మించిన అల్లరితో ప్రేక్షకులను మాయ చేస్తుంటారు. డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన సూపర్ హిట్ చిత్రాల్లో చందమామ ఒకటి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా వచ్చిన ఈ సినిమాలో నవదీప్, శివబాలాజీ, కాజల్, సింధు మీనన్ ప్రధాన పాత్రలలో నటించింది. అలాగే ఈ మూవీ ఆహుతి ప్రసాద్, నాగబాబు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ ఈ సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకుంది కాజల్.

ఇక ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది సింధు మీనన్. ఇందులో కాజల్ చెల్లిగా, శివబాలాజీ ప్రియురాలిగా సింధు నటించింది. రౌడీ అమ్మాయిగా, అమాయకమైన అల్లరి పిల్లగా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే మరింత పాపులర్ అయిన సింధు.. అంతకు ముందే పలు చిత్రాల్లో నటించింది. దివంగత హీరో శ్రీహరి నటించిన భద్రచలం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత త్రినేత్రం సినిమాలో కనిపించింది. ఇందులో ప్రేమికుడు కోసం పరితపించే అమ్మాయిగా దెయ్యంగా ఆహా.. అంటూ అలరించింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాల తర్వాత శ్రీరామచంద్రులు, ఇన్స్పెక్టర్, ఆడంతే అదో టైపు సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. వైశాలి, సిద్ధం సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. 2010లో డొమినిక్ ప్రభు అనే ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకుని యూకేలో స్థిరపడింది. ఆమెకు ఓ కూతురు, కుమారులు ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా తన కూతురి ఫోటోస్ షేర్ చేసింది. ఆమె కూతురి ఫోటో చూసి అభిమానులు షాకవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్‌ నీళ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్‌ నీళ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
అందరూ ఇష్టంగా లాగించేస్తారు..? కానీ.. ఇవి విషంతో బరాబర్‌ అంట..
అందరూ ఇష్టంగా లాగించేస్తారు..? కానీ.. ఇవి విషంతో బరాబర్‌ అంట..
బ్యాటర్ వికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా, వద్దంటోన్న చెత్త బౌలర్
బ్యాటర్ వికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా, వద్దంటోన్న చెత్త బౌలర్
వేసవిలో అధిక వేడితో తలనొప్పి వస్తుందా? చిటికెలో ఉపశమనం పొందాలంటే
వేసవిలో అధిక వేడితో తలనొప్పి వస్తుందా? చిటికెలో ఉపశమనం పొందాలంటే
ఉగ్రదాడిపై విచారణ మొదలుపెట్టిన NIA
ఉగ్రదాడిపై విచారణ మొదలుపెట్టిన NIA
వామ్మో.. పశువుల పాకలో భారీ శబ్దాలు.. ఏంటా అని చూడగా..
వామ్మో.. పశువుల పాకలో భారీ శబ్దాలు.. ఏంటా అని చూడగా..