Taapsee Pannu: నెటిజన్ కామెంట్ కు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన స్టార్ హీరోయిన్

టాలీవుడ్ లో రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటున్న బ్యూటీ తాప్సీ.

Taapsee Pannu: నెటిజన్ కామెంట్ కు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన స్టార్ హీరోయిన్
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 28, 2021 | 9:01 AM

Taapsee Pannu: టాలీవుడ్ లో రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటున్న బ్యూటీ తాప్సీ. ఈ అమ్మడు హిందీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా దూసుకుపోతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ విజయాలను సాధిస్తుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. తన పై విమర్శలు చేసే వారికి కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది. గతంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోలి కి తాప్సీ మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఒకరి పై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. కంగనా కామెంట్ చేయడం తాప్సీ కౌంటర్ ఇవ్వడం ఇలా చాలా రోజులు సాగింది ఆ రచ్చ. ఇక నెటిజన్లకు కూడా తనదైన స్టైల్ లో సమాదానాలు ఇస్తూ ఉంటుంది తాప్సీ. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ,కౌంటర్ ఇచ్చింది.

కరోనా సెంకడ్ వేవ్ విజృంభణతో దేశం అల్లకల్లోలమవుతోంది. .కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. అయినా కరోనా కల్లోలం ఆగడం లేదు ప్రధానంగా ఆక్సీజన్ దొరక్క పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ట్వీట్ చేసింది తాప్సీ.. ఆక్సీజన్ ఎక్కడ అందుబాటులో ఉందో మందులు ఎక్కడ లభిస్తాయో అనే వివరాలను తెలిపింది. వాటిని అందించే వారి డీటెయిల్స్ ను ఆ ట్వీట్లో రాసుకొచ్చింది. తాప్సీ చేసిన ఈ మంచి పనిని విమర్శిస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. ‘ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేసే బదులు.. నీ కారు వాళ్లకు ఇవ్వొచ్చుగా…’’ అంటూ కామెంట్ చేశాడు. దానికి తాప్సీ ఇలాంటి చెత్త కామెంట్లు చేసి నా టైమ్ వేస్టు చేయొద్దు. అని రీప్లే ఇచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mohanlal : సినిమాల్లో చెప్ప‌డ‌మే కాదు, రియ‌ల్ లైఫ్ లోనూ చేసి చూపిస్తోన్న మోహ‌న్ లాల్

పవన్ కల్యాణ్ ‘ఖుషీ’కి ఇరవై ఏళ్లు..! ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌..

బాడీ షేమింగ్ గురించి ఓపెన్ అయిన ‘బర్ఫీ’ బ్యూటీ..! తన పన్నేండేళ్ల వయసు నుంచే అనుభవిస్తోందట..!

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?