AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maaran Trailer: మారన్‌ ట్రైలర్‌ చూశారా.? డేరింగ్‌ జర్నలిస్ట్‌గా దుమ్మురేపిన ధనుష్‌..

Maaran Trailer: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం మారన్‌. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ త్యాగరాజన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను నేరుగా..

Maaran Trailer: మారన్‌ ట్రైలర్‌ చూశారా.? డేరింగ్‌ జర్నలిస్ట్‌గా దుమ్మురేపిన ధనుష్‌..
Maran Trailer
Narender Vaitla
|

Updated on: Mar 01, 2022 | 6:25 AM

Share

Maaran Trailer: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం మారన్‌. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ త్యాగరాజన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ (OTT) వేదికగా విడుదల చేయనున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా మార్చి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచిన చిత్ర యూనిట్ తాజాగా మారన్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. కెరీర్‌ మొదటి నుంచి వినూత్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న ధనుస్‌ ఈ సినిమాలోనూ ఛాలెంజింగ్‌ రోల్‌లో కనిపిస్తున్నారు. ధనుష్‌ ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తున్నారు.

ఈ ట్రైలర్‌ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఓ టీవీ ఛానల్‌ రిపోర్ట్‌ రాజకీయ వ్యవస్థతో తలపడితే ఏం జరుగుతుంది అన్న కథాంశంతో సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ధనుష్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ పాత్రలో మెప్పించారు. ఇక జీవీ ప్రకాష్‌ కుమార్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ధనుష్‌కు జోడిగా మాళవికా మోహనన్‌ జోడిగా నటించారు. మరి మరో వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ధనుష్‌ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. మరి మారన్ ట్రైలర్ ను మీరూ చూసేయండి..

Also Read: మూడో పెళ్లి కోసం.. రెండో భార్యను చంపి.. మొదటి భార్యను కూడా ఇలాగే

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 389, నిఫ్టీ 136 పాయింట్లు అప్..

Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

Follow Us
2030 నాటికి చంద్రుడిపైకి మానవులు.. అక్కడే శాశ్వత నివాసం..
2030 నాటికి చంద్రుడిపైకి మానవులు.. అక్కడే శాశ్వత నివాసం..
మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్ల
మీ రాశికి ఏ బిజినెస్ బాగా కలిసివస్తుంది? ఈ వ్యాపారం చేస్తే కోట్ల
ఎంత ముదురు మటన్ అయినా ఇది వేస్తే మెత్తగా ఉడకాల్సిందే..
ఎంత ముదురు మటన్ అయినా ఇది వేస్తే మెత్తగా ఉడకాల్సిందే..
త్రిష ఆ పని చేస్తే సినిమా సూపర్ హిట్టే.. 'కరుప్పు'లోనూ జరిగిందిదే
త్రిష ఆ పని చేస్తే సినిమా సూపర్ హిట్టే.. 'కరుప్పు'లోనూ జరిగిందిదే
ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది..
ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది..
'నిజమే.. జవాబు పత్రాలు మారాయ్‌..' ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న CBSE
'నిజమే.. జవాబు పత్రాలు మారాయ్‌..' ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న CBSE
గుజరాత్ ఫోటోషూట్‌లో కింగ్ రచ్చ.. కోహ్లీ ర్యాగింగ్ మామూలుగా లేదుగా
గుజరాత్ ఫోటోషూట్‌లో కింగ్ రచ్చ.. కోహ్లీ ర్యాగింగ్ మామూలుగా లేదుగా
ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేస్తున్నారా..?
ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేస్తున్నారా..?
బక్రీద్‌కు బెస్ట్ స్వీట్ ఇదే.. బ్రెడ్‌తో చేసే డబుల్ కా మీఠా
బక్రీద్‌కు బెస్ట్ స్వీట్ ఇదే.. బ్రెడ్‌తో చేసే డబుల్ కా మీఠా
ఫంక్షన్ హాల్‌కు వచ్చిన ఊహించని అతిధి.. దెబ్బకు జనాలు పరార్
ఫంక్షన్ హాల్‌కు వచ్చిన ఊహించని అతిధి.. దెబ్బకు జనాలు పరార్