మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం మొల్కల వద్ద సాయిని కుమార్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ. 50 లక్షల బీమా డబ్బుల కోసం భార్య భారతి తన ప్రియుడు సురేందర్, మరో వ్యక్తి మల్లేష్తో కలిసి భర్తను కర్రలతో కొట్టి హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.