AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mishan Impossible : తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ విడుదలయ్యేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తాప్సీ పన్నూ (Tapsee). మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..

Mishan Impossible : తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ విడుదలయ్యేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..
Tapsee
Rajitha Chanti
| Edited By: |

Updated on: Mar 01, 2022 | 4:49 PM

Share

ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తాప్సీ పన్నూ (Tapsee). మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత తాప్సీ వరుస చిత్రాల్లో నటిస్తూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం బీటౌన్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది తాప్సీ.. చాలా కాలం తర్వాత తాప్సీ తెలుగులో చేస్తున్న సినిమా మిషన్ ఇంపాజిబుల్.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అనేక ప్రాజెక్టులను చేపట్టింది. స్టార్స్ తో హై బడ్జెట్ ఎంటర్ టైనర్స్ చేయడమే కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలను కూడా తీస్తోంది. మిషన్ ఇంపాజిబుల్లో తాప్సీ పన్ను కథానాయికగా నటిస్తుండగా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ప్రతిభావంతులైన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంగీత ప్రమోషన్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి, ఇటీవలే చిత్ర బృందం `ఏద్దాం గాలం` అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది, దీనికి సంగీత ప్రియుల నుండి మంచి స్పందన వచ్చింది. సోమవారం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి `మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్` 1న థియేటర్లలోకి రానుంది. తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో ప్రేక్షకులను మైమరిపించే చిత్రంగా రూపొందింది. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ దీపక్ యెరగరా… సంగీతం.. మార్క్ కె రాబిన్ అందిస్తున్నారు.

Also Read: Bheemla Nayak: పవర్ స్టార్ క్రేజ్ మాములుగా ఉండదు మరి.. భీమ్లా నాయక్ వసూళ్లు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..

Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!

Sebastian PC524 Trailer: యంగ్ హీరో కోసం విజయ్ దేవరకొండ.. ఆసక్తికరంగా సెబాస్టియన్ పీసీ 524 ట్రైలర్ ..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు