AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటుకోడి , మటన్‌ను తలదన్నే స్పెషల్ మాంసం కూర.. ముక్క దొరికినా చాలంటూ క్యూ కడుతున్న జనాలు

ఈ మాంసం తినడం వలన మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. అందుకే చాలామంది దీనిని తినడానికి ఇష్ట పడుతున్నారు. ఇంకా దీనిలో ప్రోటీన్, ఐరన్, విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి అంతే కాదు, ఇది శరీర బలాన్ని కూడా పెంచుతుంది ఇంకా దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన కండరాలు కూడా బలంగా అవుతాయి. ఒక్క మాట చెప్పాలంటే ఈ మాంసం ముందు నాటుకోడి, మటన్ కూడా సరిపోవు.

Prasanna Yadla
|

Updated on: May 27, 2026 | 10:13 AM

Share
గిన్నె కోడి మాంసం తినడం వలన మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. అందుకే చాలామంది వీటినే తినడానికి ఇష్ట పడుతున్నారు.  ఇంకా దీనిలో ప్రోటీన్, ఐరన్, విటమిన్లు కూడా అధికంగా  ఉంటాయి అంతే కాదు, ఇది శరీర బలాన్ని కూడా పెంచుతుంది ఇంకా దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన కండరాలు కూడా బలంగా  అవుతాయి. ఒక్క మాట చెప్పాలంటే ఈ మాంసం ముందు నాటుకోడి, మటన్ కూడా సరిపోవు.

1 / 5
ఇది శరీర ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే, జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఈ కోడి సూప్ తాగితే కొద్దిసేపటికే ఉపశమనం పొందుతారని చెబుతున్నారు. ఇంకా  రక్తహీనత తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తోంది ఎందుకంటే దీనిలో ఐరన్ ఉంటుంది. అలాగే,  చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బలహీనంగా ఉన్నవారికి  కూడా ఇది ఎనర్జీ ఇస్తుంది.  ప్రసవం తర్వాత మహిళలకు బలమైన ఆహారం కూడా.

2 / 5

గిన్నెకోడికి కావలసిన పదార్థాలు: గిన్నె కోడి మాంసం చికెన్,  రెండు ఉల్లిపాయలు,  నాలుగు పచ్చిమిరపకాయలు,  ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్  గరం మసాలా, అర టేబుల్ స్పూన్  పసుపు, అర కప్పు  నూనె, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర, కరివేపాకును తీసుకోవాలి.

3 / 5

గిన్నె కోడి మాంసం కూరను పాత్రలో కంటే మట్టికుండలో చేస్తే  అసలైన రుచి వస్తుంది. అయితే, దీనిని బాగా ఉడికిస్తే మాంసానికి మసాలా పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది. ఆలాగే  ఒక ఉల్లిపాయ, రెండు టమోటా, మిరియాల పొడి, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ కలిపి చేస్తే కూర  ఘాటుగా టేస్టీగా వస్తుంది. ఇంకా ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు కరివేపాకు, అలాగే గరం మసాలా  వేయడం వల్ల ప్రత్యేకమైన వాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది. అలాగే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కూడా ఉంటుంది.

4 / 5
ఈ గిన్నె కోడి మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది. మీరు దీనిని నెమ్మదిగా ఉడికిస్తేముక్క మెత్తగా అవుతుంది. ఇది రేట్ ఎక్కువగా ఉన్నా జనాలు మాత్రం తగ్గడం లేదు. ముక్కా దొరికినా వండుకుంటామని అంటున్నారు. రాగి సంగటి, జొన్న రొట్టెల్లోకి అదిరిపోతోంది. వేడివేడిగా చేసిన గిన్నె కోడి మాంసం కూరను రాగి సంగటి, జొన్న రొట్టె లేదా తెల్ల అన్నంతో తింటే భోజనం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చు. పల్లెటూరి స్టైల్‌లో కొద్దిగా నెయ్యి వేసి తింటే రుచి మరింత పెరిగి అందరూ మళ్లీ మళ్లీ అడిగి తింటారు.

5 / 5
Follow Us