బక్రీద్‌కు బెస్ట్ స్వీట్ ఇదే.. తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే డబుల్ కా మీఠా
బక్రీద్ పండుగ రోజున ఇంట్లో అందరూ తప్పకుండా చేసే తియ్యటి వంటకాలలో హైదరాబాదీ డబుల్ కా మీఠా కూడా ఒకటి. దీనిలో బ్రెడ్, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా నెయ్యి కూడా వేసి తయారు చేసుకునే తీపి వంటకం. మీరు దీనిని ఒకసారి నోట్లో వేసుకుని తింటే కరిగిపోయేంత తియ్య తియ్యగా ఉంటుంది. ఇంకా దీని వెనుక పెద్ద కథే ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
