AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?

ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగం, చదువు అంటూ 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అంతే కాకుండా, గర్భం దాల్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొంత మంది 35 సంవత్సరాల తర్వాత బిడ్డకు జన్మనివ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా, ఈ సమయం మంచిదేనా? కాదా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 26, 2026 | 6:06 PM

Share

1 / 5
35 ఏళ్లలో గర్భం దాల్చాలి అనుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కానీ కొంత మందిలో అనేక సందేహాలు మొదలు అవుతుంటాయి. అసలు ఈ సమయంలో గర్భం దాల్చడం మంచిదేనా? దీని వలన బిడ్డకు ఎలాంటి సమస్యలైనా ఎదురు అవుతాయా అనే సందేహాలు, అపోహలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీని గురించి వైద్య నిపుణులు మాట్లాడుతూ, ఈ వయసులో గర్భం దాల్చడం సురక్షితమే కానీ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

2 / 5
చాలా వరకు 35 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం చాలా మంచిది. కానీ ఈ సమయంలో మీ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం చాలా మంచిది, అని వారు తెలియజేస్తున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.

3 / 5
అయితే కొన్ని సార్లు వయసు పెరిగే కొద్దీ గర్భం దాల్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. లేదా కొన్ని సార్లు ఎక్కువ సమయం పడుతుంటుంది. అంతే కాకుండా గర్భధారణ సమయంలో హైబీపీ, మధుమేహం వంటి సమస్యలు, థైరాయిడ్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. జన్యుపరమైన సమస్యల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట.

4 / 5
అంతే కాకుండా 35 సంవత్సరాల వయసులో గర్భం దాల్చాలి అనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వంటివి చేయాలంట. దీని వలన బిడ్డ ఆరోగ్యం బాగుండటమే కాకుండా, పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాలు తగ్గిపోతాయంట. సరైన ప్రణాళిక ప్రకారం, నిరంతరం వైద్య పరీక్షలు చేసుకుంటూ ముందుకు వెళ్తే బిడ్డ, తల్లి ఆరోగ్యం బాగుంటుందంట.

5 / 5
Follow Us
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!

అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం

కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు

టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..

సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..