వన భోజనాల్లో 4 కేజీల మటన్ ను ఇలా వండితే 50 మందికి పెట్టొచ్చు.. ముక్కలు కూడా మెత్తగా
వన భోజనాల్లో 50 మందికి మటన్ కూర చేయాలంటే మటన్‌తో పాటు మసాలాలు కావాల్సిన పదార్థాలు సరైన విధంగా తీసుకోవాలి. ముఖ్యంగా మటన్ ముక్కలకు మసాలాలు బాగా పడితే పులుసు అన్నంలో కలుపుకుని తినడానికి మంచి టేస్టీగా ఉంటుంది. వన భోజనాల్లో 4 కేజీల మటన్‌తో ఇలా చేస్తే 50 మందికి సరిపోతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
